Jump to content

మూస చర్చ:పింగళి వెంకయ్య వంశవృక్షం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వంశవృక్ష ఆధారాలు

[మార్చు]

తల్లి దండ్రులు : హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ

He was the eldest of 6 brothers and 2 sisters. His grandfather's name is also Venkayya. His younger brothers were Gopalakrishnaiah, Seetharamaiah, Balaramaiah, Achyutharamayya, Sivaramaiah and sisters were Mahalakshmi and Tripuramma.137th Birth Anniversary of Pingali Venkayya designer of our National Flag

his maternal grandparents Tehsildar Chalapathi Rao and Seethamma.Pingali Venkaiah: Man who designed the national flag died in penury, we look back at his life

పింగళి వెంకయ్య భార్య రుక్మిణమ్మ (daughter of Turlapati Venkatachalam and Mangamma.)

వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పింగళి పరశురామయ్య జర్నలిస్టు మరియు కరెస్పాండెంట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేశాడు. his wife Damayanthi and daughters Annapurna,Nagalakshmi and Bhavani.

కూతురు సీతామహలక్ష్మి మాచర్ల లో నివసిస్తున్నది. widow of Ghantasala Vugra Narasimham is the only direct sibling living now. She bore 3 sons and 3 daughters. her second son G.V.N. Narasimham, a retired Principal of a Government College. Her third son Ghantasaala Gopi Krishna lives in A. S. Rao Nagar suburb of Hyderabad.

రెండవ కుమారుడు పింగళి హేరంబ చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు. His wife Janaki bore them 2 children. The eldest son Pingali Dasaratharam was the editor of Encounter, a political fortnightly from Vijayawada. He was murdered on 31-10-1985 in Satyanarayanapuram Vijayawada. His wife Suseela lives in Nandigama with her 2 sons and daughter. Chalapathirao's daughter Girija is living in Vijayawada with her husband Subramanyam.they have 1 daughter and one son.


పింగళి హేరంబ చలపతిరావు కుమారుడు పింగళి దశరధరామ్. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల. ఈయన కుమార్తె పింగళి చైతన్య రచయిత్రిగా పేరు సంపాదించింది. ( పింగళి చైతన్య -- పింగళి అవినాష్ -- పింగళి వెంకయ్య దశరథరామన్)[1]