మూస చర్చ:బళ్ళారి జిల్లా గ్రామాలు, పట్టణాలు
స్వరూపం
ఈ మూస ఉపయోగం ఎంత వరకు
[మార్చు]- ఈ మూస నుండి 13 వ్యాసాలకు పేజీలు ఉన్నాయి.అందులో మూస పేరు పట్టణాలు, గ్రామాలు.వర్గీకరణలేదు.సహజంగా గ్రామాలకు ఒక మూస, పట్టణాలు, నగరాలకు ఒక మూస ఉంటుంది. మూసలో దాదాపు 1000 కి పైగా ఎర్ర లింకులు ఉన్నవి.చూసే వాళ్లకు ఇలా కూడా ఉంటాయా! తెలుగు వికీపీడియాలో అనే భావన కలుగక మానదు. 13 వ్యాసాలకు మూస అవసరంలేదని నాఅభిప్రాయం. వర్గం: బళ్ళారి జిల్లా గ్రామాలు , వర్గం: బళ్ళారి జిల్లా పట్టణాలు అనే వర్గాలలోకి చేర్చి దీనిని తొలగించాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 16:18, 19 డిసెంబరు 2020 (UTC)