మూస చర్చ:బెల్గాం జిల్లా గ్రామాలు, పట్టణాలు
Appearance
ఎర్రలింకుల తీసివేత, నీలిలింకుల చేర్పు
[మార్చు]ఇదొక నేవిగేషను మూస. ఇందులో మొత్తం 1190 లింకులున్నాయి. అంటే 1190 పేజీల్లో ఉంచాల్సిన మూస. కానీ ఈ మూసలో ఉన్నవాటిలో 4 తప్పించి మిగతావాటికి పేజీలు లేవు. ఇంగ్లీషు పేర్లను తెలుగు లోకి లిప్యంతరీకరణ కూడా చెయ్యలేదు. ఈ మూసకే చెందాల్సిన రెండు గ్రామాల పేజీలు ఇందులో లేవు, వాటిని చేర్చాను. మిగిలిన 1186 ఎర్రలింకులన్నిటినీ తీసేసాను. కొత్తగా గ్రామాల పేజీలను సృష్టించినపుడు వాటిని ఈ మూసలో చేర్చవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 06:06, 29 ఆగస్టు 2022 (UTC)