మూస చర్చ:భారతీయులు ధరించే దుస్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శుద్ధి[మార్చు]

కేవిఆర్ గారికి, నా అభ్యర్థనని మన్నించి మూస చేసినందుకు ధన్యవాదాలు. నాకు మూసలు సృష్టించటం రాదు. అందుకే అభ్యర్థించాను.

  • స్వదేశీ పురుషుల దూస్తులులో 9 మరియు 12 ఒక్కటే. ఒకదానిని తొలగించండి
  • స్వదేశీ స్త్రీల దుస్తులు లో మిడి, మిని, మైక్రోమినీలు స్కర్ట్ యే నేమో అని చిన్న మీమాంస. ప్రస్తుతానికి దీనిని అలా వదిలి వేయండి. వీటిలో తేడాల నేను మీకు త్వరలో తెలియజేస్తాను. దానిని బట్టి శుద్ధి చేయవచ్చును. పోల్కా డాట్ అనునది ఒక డిజైన్ మాత్రమే. షర్టులు ప్యాంటులు ఇతర వస్త్రాలు ప్లెయిన్ (సాదా), స్త్రైప్డ్ (చారలు) చెకర్డ్ (గడులు), హెర్రింగ్ బోన్ (వంకర టింకర చారలు), స్పాటెడ్ (చిన్న చుక్కలు), పోల్కా డాటెడ్ (పెద్ద చుక్కలు) వంటి అనేక్ డిజైన్లలో లభ్యమవుతాయి. (బహుశా నేను ఈ డిజైన్ల పై కూడా ఒక వ్యాసం ప్రారంభిస్తానేమో!!!). ఒక పోల్కా డాటెడ్ స్కర్టుని స్కర్టు వ్యాసంలో ఉదహరించటం జరిగినది. కావున దానిని తీసివేయండి.

నాకై నేనే శుద్ధి చేయవచ్చునుగానీ, మూసని చెరచటం ఇష్టం లేదు. ఈ మూసలని ఆధారం చేసుకొని నేను ఎరుపు రంగులో ఉన్న వ్యాసాలని ప్రారంభిస్తాను. ఇంకనూ ఏవైనా మార్పులు ఉన్నచో మీకు తెలిపెదను. - శశి (చర్చ) 09:43, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తెలియ జేసినట్లు తొలగించాను--తెలుగు భాషాభిమాని కె.వెంకటరమణ చర్చ 10:06, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]