మూస చర్చ:మహబూబ్‌నగర్ జిల్లా రైల్వే స్టేషన్లు
Jump to navigation
Jump to search
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్లు కల గ్రామాలు/పట్టణాలలో ఉన్న ఈ మూసను ఎలాంటి సరైన కారణం లేకుండా తొలగించినందున వాటిని మళ్ళీ చేర్చడమైనది. ప్రత్యేకంగా రైల్వేస్టేషన్లకు సంబంధించిన వ్యాసాల పేజీలు సృష్టించే వరకు ఈ మూసలు సంబంధిత పట్టణాలు/గ్రామాలలో ఉండతగినవే. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:48, 10 ఫిబ్రవరి 2015 (UTC)