మూస చర్చ:వికిపీడియా తఅప్ర
Jump to navigation
Jump to search
త అ ప్ర బదులుగా తయప్ర అంటే పలకడానికి బాగుంటుంది కదా! చావాకిరణ్
తఅప్ర
[మార్చు]తఅప్ర అనే వినడానికే నిష్ఠూరంగా ఉంది. అస్సలు బాగా లేదు... ఇంకా ఏమైనాఅలోచన చేయాలి.--172.143.63.133 14:53, 15 మే 2007 (UTC)
- ఎఫ్.ఏ.క్యూ ఏమంత ప్రత్యేకంగా ఉందని ప్రాచుర్యం పొందింది..అయినా చావాగారన్నట్లు ఇది కొంచెం పలకడానికి కష్టంగానే ఉంది కలిసి అందరం ఇంకో ప్రత్యామ్నాయాన్ని ఆలోచిద్దాం. నావైపు నుండి తతప్ర (తరచూ తగిలే ప్రశ్నలు) --వైఙాసత్య 15:22, 15 మే 2007 (UTC)
- చివరిలో "ప్ర" బదులుగా వట్టి "ప" పెడెతే ఎలా ఉంటుంది. "తతప" __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 17:44, 15 మే 2007 (UTC)
నేను కూడా!!!...
- త.వ.సం. -- తరచు వచ్చే సందేహాలు
- అ.అ.అ. --- అధికంగా అడిగే అనుమానాలు
- సా.ఫ్ర.స --- సాధారణ ప్రశ్నలకు సహాయం
- త.వ.ప్ర --- తరచు వచ్చే ప్రశ్నలు
FAQ ని మక్కికి మక్కి దించనవసరం లేదు! --కాసుబాబు 07:46, 16 మే 2007 (UTC)
- నా మనస్సు నానుతున్న అభిప్రాయాన్ని సుధాకర్ గారు వ్రాసేశారు. అవును ఒక తెలుగు పదం సృషించడానికి ఆంగ్లం నుండి పదానికి పదం తర్జుమా చెయ్యనవసరం లేదు. కాసుబాబుగారు చెప్పిన నాలిగింటిలో సాప్రస భలే ఉంది. నా ఓటు దానికే --నవీన్ 08:23, 16 మే 2007 (UTC)
- తతప్ర, తవసం బావున్నాయి. ఇవన్నీ కాకుండా నేరుగా ప్రశ్నలు అంటే ఎలా ఉంటుంది? లేదా శ్రీశ్రీ అన్నట్లు ప్రజ (ప్రశ్నలు జవాబులు)?__చదువరి (చర్చ, రచనలు) 08:34, 16 మే 2007 (UTC)
- తవసంకు నా ఓటు. --వీవెన్ 10:14, 16 మే 2007 (UTC)
- తతప్ర, తవసం బావున్నాయి. ఇవన్నీ కాకుండా నేరుగా ప్రశ్నలు అంటే ఎలా ఉంటుంది? లేదా శ్రీశ్రీ అన్నట్లు ప్రజ (ప్రశ్నలు జవాబులు)?__చదువరి (చర్చ, రచనలు) 08:34, 16 మే 2007 (UTC)
- ఇది తేలడం కష్టంలా ఉన్నది. చర్చలో పాల్గొన్నవారందరికీ వీరతాళ్ళు బహూకరిస్తున్నాను. "ప్రశ్నలు" మెరుగనుకొంటాను. చదువరీ! ఇంక తుదినిర్ణయం నీదే. -- వీవెన్ లేదా నవీన్! "వికీ వీరతాడు" ఒక బేబెల్ బాక్సు, ఒక లోగో తయారు చేయగలరా? --కాసుబాబు 11:37, 16 మే 2007 (UTC)
- అసలు విషయమేమిటంటే.. ఇది కేవలం ఒక మూస మాత్రమే! ఇది పోయి మరేదో వ్యాసంలో కూర్చునేదే గానీ, దానికదే ప్రత్యేకించి ఓ వ్యాసంకాదు. దాన్ని చదివేది వ్యాసాలే గాని, వికీపీడియన్లు కాదు. అంచేత దీన్నిలా బతకనిద్దామా? :) __చదువరి (చర్చ, రచనలు) 12:16, 16 మే 2007 (UTC)