మూస చర్చ:వికీప్రాజెక్టు చిత్రలేఖనం
స్వరూపం
సహాయం అందించబడింది
ప్రాజెక్టు:చిత్రలేఖనం వ్యాసాలు పూర్తి అయ్యే వరకు చర్చా పేజీలో ఉంచటానికి ఈ మూసను హిందూ మతం మూస నుండి కాపీ చేశాను. ఇందులో కొన్ని దోషాలు ఉన్నట్లు ఉన్నవి గానీ అవి ఏమిటో నాకు అర్థం అవ్వటం లేదు. అనుభవం కలవారు దీనిని సరిద్దిదవలసిందిగా మనవి! ధన్యవాదాలు!! - శశి (చర్చ) 06:34, 24 సెప్టెంబరు 2021 (UTC)
- @Veera.sj గారు, మూసలో సమస్య ఏమీ లేదు. నేను ప్రాజెక్టు లింకులను తెలుగు లోకి మార్చాను. ప్రాజెక్టును గుర్తించటానికి వీలైన బొమ్మ మాత్రమే మార్చవలసివుంది. అర్జున (చర్చ) 11:20, 4 అక్టోబరు 2021 (UTC)
- ధన్యవాదాలు @అర్జున గారు. మీకు తోచిన ఏదో ఒక చిత్రం వినియోగించగలరు. రవివర్మ పనిచేసిన చిత్రపటాలు ఏవైనా సరిపోతాయేమో చూడగలరు. - శశి (చర్చ) 14:06, 4 అక్టోబరు 2021 (UTC)
- @Veera.sj గారు, ఆంగ్ల వికీపీడియా ప్రాజెక్టులో వాడుతున్న బొమ్మ ఇక్కడకూడా బాగుంటుందేమో పరిశీలించండి. మూసలో చేర్చండి. అర్జున (చర్చ) 06:13, 5 అక్టోబరు 2021 (UTC)
- అర్జునగారు, ప్రస్తుతానికి రాజారవివర్మ చే చిత్రీకరించబడ్డా పంచకన్యను బొమ్మగా చేర్చాను.~ ధన్యవాదాలు - శశి (చర్చ) 14:14, 6 అక్టోబరు 2021 (UTC)