Jump to content

మూస చర్చ:Infobox award

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చదువరి గారూ లేదా వెంకటరమణ గారూ లేదా ఇతర సముదాయ పందిరి సభ్యులు ఎవరైనా ఈ మూసలోని శీర్షికలను అనువదించండి. లేదా ఎలా అనువదించాలో తెలియజేయండి.--అభిలాష్ మ్యాడం 05:51, 2 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MYADAM ABHILASH గారూ, పేజీలో label1=, label2=, label3=.. అనే లేబుళ్ళున్నాయి చూసారు గదా.. వాటిలో, = తరువాత ఉన్న పదాలను (Native name వంటివి) తెలుగు లోకి అనువదించండి. ఇంకేమైనా మిగిలితే అప్పుడు చూద్దాం. ఎక్కడైనా సందేహం వస్తే ఈ మూసను వాడిన పేజీలను చూడండి.. అప్పుడు మీకు సందర్భం అర్థమౌతుంది. __ చదువరి (చర్చరచనలు) 06:11, 3 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]