మృధుల భాస్కర్
Jump to navigation
Jump to search
మృధుల భాస్కర్ | |
---|---|
జననం | మృధుల భాస్కర్ 1992 డిసెంబరు 6 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్, డ్యాన్సర్ |
మృధుల భాస్కర్ (నవీన) దక్షిణ భారత చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.
జీవిత విషయాలు
[మార్చు]మృధుల భాస్కర్ 1992, డిసెంబరు 6న ఎస్.ఎల్. భాస్కర్, శీలా భాస్కర్ దంపతులకు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. బెంగళూరులోని సిఎంఆర్ నేషనల్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను, క్రిస్ట్ జూనియర్, సిఎంఆర్ విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్యని పూర్తిచేసింది.[1]
సినిమారంగం
[మార్చు]2014లో అరివజగన్ వెంకటచలం దర్శకత్వం వహించిన వల్లినమ్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఐస్ క్రీమ్ 2 చిత్రాలలోని నటనతో గుర్తింపు పొందింది. మారుమునై, తిలగర్ అనే తమిళ సినిమాల్లో కూడా నటించింది. వెంకట్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన బాబ్లుషా చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నృత్య మోక్ష్ స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థను స్థాపించి భరతనాట్యం శిక్షణ ఇస్తోంది.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమాపేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2014 | మరుమునై | చారుమతి | [4] |
విల్లనమ్ | మీరా | ||
ఐస్ క్రీమ్ 2 | తెలుగు[5] | ||
2015 | తిలగర్ | ||
2016 | బబ్లూష | కన్నడ |
మూలాలు
[మార్చు]- ↑ Celebrity Basics, Celebrities (16 July 2018). "Mrudhula Bhaskar". www.celebritybasics.com. Archived from the original on 23 డిసెంబరు 2020. Retrieved 17 August 2020.
- ↑ "Mrudhula Basker credits Bharatanatyam for acting talent". www.daijiworld.com.
- ↑ SM, Shashiprasad (18 May 2016). "Dances with a bygone era". Deccan Chronicle.
- ↑ "Marumunai film review". Times of India. Retrieved 2020-08-17.
- ↑ "RGV never tried to exploit me: Naveena". Times of India. Retrieved 2020-08-17.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మృధుల భాస్కర్ పేజీ