మెట్ట తామర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెట్ట తామర
Italian Group Canna cultivated in Brazil
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
జాతులు

19 classified species, see list below

మెట్ట తామర ఒక అందమైన పువ్వుల మొక్క.

లక్షణాలు

[మార్చు]
  • నిటారుగా పెరిగే బహువార్షిక గుల్మము.
  • తీవ్రాగ్రంతో దీర్ఘచతురస్రాకారంగా ఉన్న పెద్ద సరళ పత్రాలు.
  • అగ్రస్థ కంకి విన్యాసంలో అమరి ఉన్న ఎరుపు రంగుతో కూడిన పసుపు పచ్చని పుష్పాలు.
  • గుండ్రంగా లేదా దీర్ఘవృత్తాకారంగా ఉండే విదారక ఫలాలు.

మెట్ట తామర జాతులు

[మార్చు]