Jump to content

మెన్‌టూ

వికీపీడియా నుండి
మెన్‌టూ
దర్శకత్వంశ్రీకాంత్ జి రెడ్డి
రచనశ్రీకాంత్ జి రెడ్డి
మాటలువిఆర్ రాకేందు మౌళి
నిర్మాతమౌర్య సిద్దవరం
తారాగణం
ఛాయాగ్రహణంపీసీ మౌళి
కూర్పుకార్తీక్ వున్నావా
సంగీతంఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్
నిర్మాణ
సంస్థ
లాంటెన్‌ క్రియేటివ్‌ వర్క్స్‌
విడుదల తేదీs
26 మే 2023 (2023-05-26)(థియేటర్)
9 జూన్ 2023 (2023-06-09)(ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మెన్‌టూ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. లాంటెన్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై మౌర్య సిద్దవరం నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహించాడు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 19న విడుదల చేసి సినిమాను మే 26న విడుదల చేయగా[1], ఆహా ఓటీటీలో జూన్ 9 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: లాంటెన్‌ క్రియేటివ్‌ వర్క్స్‌[3]
  • నిర్మాత: మౌర్య సిద్దవరం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ జి రెడ్డి
  • సంగీతం: ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్[4]
  • సినిమాటోగ్రఫీ: పీసీ మౌళి
  • ఎడిటర్: కార్తీక్ వున్నావా
  • పాటలు & మాటలు: విఆర్ రాకేందు మౌళి
  • ఆర్ట్: చంద్రమౌళి ఈతలపాక

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (26 May 2023). "మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
  2. Eenadu (8 June 2023). "ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  3. Namasthe Telangana (15 February 2023). "అబ్బాయిలు…అమ్మాయిలు". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
  4. Sakshi (26 May 2023). "#మెన్‌టూ మూవీ రివ‍్యూ.. ఎలా ఉందంటే?". Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=మెన్‌టూ&oldid=3915306" నుండి వెలికితీశారు