మెలిస్సా బులో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెలిస్సా బులో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మెలిస్సా జేన్ బులో
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 149)2006 18 ఫిబ్రవరి - India తో
చివరి టెస్టు2008 15 ఫిబ్రవరి - England తో
తొలి వన్‌డే (క్యాప్ 98)2003 1 ఫిబ్రవరి - India తో
చివరి వన్‌డే2007 29 జూలై - New Zealand తో
తొలి T20I (క్యాప్ 13)2006 18 అక్టోబరు - New Zealand తో
చివరి T20I2007 19 జూలై - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I
మ్యాచ్‌లు 2 19 2
చేసిన పరుగులు 33 499 15
బ్యాటింగు సగటు 11.00 26.26 7.50
100s/50s 0/0 0/6 0/0
అత్యధిక స్కోరు 20 85 11
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 7/– 0/–
మూలం: Cricinfo, 2014 25 June

మెలిస్సా జేన్ బులో (జననం 1980, జూన్ 13) ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారిణి.

జననం[మార్చు]

మెలిస్సా జేన్ బులో 1980, జూన్ 13న ఆస్ట్రేలియాలో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

తన దేశం కోసం రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 19 వన్డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 2012 నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.[1] బులో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన 149వ మహిళగా,[2] ఆస్ట్రేలియా తరపున వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన 98వ మహిళగా నిలిచింది. [3]

మూలాలు[మార్చు]

  1. "Melissa Bulow quits international cricket". ESPNcricinfo. ESPN Inc. Retrieved 25 June 2014.
  2. "Melissa Bulow (Player #168)". southernstars.org.au. Cricket Australia. Archived from the original on 1 March 2014. Retrieved 25 June 2014.
  3. "Women's One-Day Internationals - Australia". ESPNcricinfo. ESPN Inc. Archived from the original on 19 August 2017. Retrieved 25 June 2014.