మేడిశెట్టివారిపాలెం
Appearance
మేడిశెట్టివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°12′29″N 80°54′57″E / 17.207924°N 80.915951°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | చింతలపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]. ఈ గ్రామం చింతలపూడి మండలంలోని సీతానగరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోను ఉంది. ఎక్కువగా గొల్ల సామాజిక వర్గం నివసించే ఈ గ్రామ పరిసరాల్లో ఆయిల్ పాం, కొకొవా, కొబ్బరి సాగు అధికంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.