Jump to content

మేమూ మీలాంటి మనుషులమే

వికీపీడియా నుండి
మేమూ మీలాంటి మనుషులమే
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఫణీంద్ర
నిర్మాణ సంస్థ ఆల్ఫా ఒమేగా క్రియేషన్స్
భాష తెలుగు
మేమూ మీలాంటి మనుషులమే సినిమా పోస్టర్

మేమూ మీలాంటి మనుషులమే 1984 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. ఆల్ఫా ఒమేగా క్రియేషన్స్ పతాకంపై జెస్సీ ఎస్. బార్నబాస్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఫణీద్ర దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: జెస్సీ ఎస్ బర్నబాస్
  • స్క్రీన్ ప్లే: కె.వి.ఫణీంద్ర
  • సంభాషణలు: వి.ఎస్.కమేశ్వరరావు
  • సాహిత్యం: ఆత్రేయ, ఎస్. దేవదాస్, కంచర్ల మోహన రావు
  • నేపథ్యగానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, ఎస్. జానకి
  • సంగీతం: కృష్ణ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: జె.పి. సెల్వం
  • ఎడిటింగ్: బి. కందస్వామి
  • కళ: ఎం.సోమనాథ్
  • కొరియోగ్రఫీ: వేణుగోపాల్, నంబిరాజ్
  • నిర్మాత: జెస్సీ ఎస్ బర్నబాస్
  • దర్శకుడు: కె.వి, ఫణీంద్ర
  • బ్యానర్: ఆల్ఫా ఒమేగా క్రియేషన్స్

పాటలు

[మార్చు]
  1. మహితాత్ముడు ఏసుక్రీస్తు మహిని - ఎస్.పి. బాలు బృందం - రచన: సువార్తవాణి దేవదాస్
  2. మానవులారా సోదర మానవులారా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
  3. వలపే చెరి సగం సరిగమపద స్వరముల  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: కె. మోహన్ రావు

మూలాలు

[మార్చు]
  1. "Memu Meelanti Manushulame (1984)". Indiancine.ma. Retrieved 2021-05-27.