మేరీ కోమ్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేరీ కోమ్
దర్శకత్వంఒమంగ్ కుమార్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంకీకో నకహర
కూర్పు
సంగీతం
  • పాటలు:
  • శశి-శివమ్
  • శివమ్ పథక్
  • బాక్గ్రౌండ్ స్కోర్ :
  • రోహిత్ కులకర్ణి
నిర్మాణ
సంస్థలు
  • వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
  • భన్సాలీ ప్రొడక్షన్స్
పంపిణీదార్లువయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
5 సెప్టెంబరు 2014 (2014-09-05)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

మేరీ కోమ్ 2014లో విడుదలైన హిందీ సినిమా. వయాకామ్ 18 మోషన్ పిక్చర్ , భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై వయాకామ్ 18 మోషన్ పిక్చర్ , సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 సెప్టెంబర్ 2014న విడుదలైంది.[1]

మణిపూర్ లోని ఓ పల్లెటూరులోని పేద వ్యవసాయ కుటుంబంకు చెందిన అమ్మాయి మేరీ కోమ్(ప్రియాంక చోప్రా). బాక్సింగ్ అంటే ఆసక్తి. తాను కూడా గొప్ప బాక్సర్ కావాలని, దేశానికి ఒలంపిక్ మెడల్ సాధించాలని కలలు కంటూ ఉంటుంది. ఆ క్రీడ వైపు వెళ్లడానికి తండ్రి నిరాకరిస్తాడు. తండ్రిని ఎదురించి బాక్సింగ్ రింగులోకి ఎంటరైన తర్వాత ఎన్నో అవామానాలు, ఆటు పోట్లు తరువాత బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయ ఛాంపియన్ గా తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది ఈ సినిమా మిగతా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , భన్సాలీ ప్రొడక్షన్స్
  • నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , సంజయ్ లీలా భన్సాలీ
  • దర్శకత్వం: ఒమంగ్ కుమార్
  • సంగీతం: శశి-శివమ్
  • సినిమాటోగ్రఫీ: కీకో నకహర

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 September 2014). "సినిమా రివ్యూ: మేరి కోమ్". Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
  2. The Indian Express (31 May 2020). "'Mary Kom' review: Film gets bloated by extraneous songs" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2020. Retrieved 11 August 2021.