మైఖేల్ మాసన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మైఖేల్ జేమ్స్ మాసన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కార్టర్టన్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1974 ఆగస్టు 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 226) | 2004 26 March - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 133) | 2003 29 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 9 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 23) | 2006 26 December - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2008 13 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997/98–2011/12 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2019 13 January |
మైఖేల్ జేమ్స్ మాసన్ (జననం 1974, ఆగస్టు 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ తరపున టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
జననం
[మార్చు]మైఖేల్ జేమ్స్ మాసన్ 1974, ఆగస్టు 27న న్యూజీలాండ్ లోని కార్టర్టన్‌లో జన్మించాడు.
దేశీయ క్రికెట్
[మార్చు]సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోసం దేశీయ క్రికెట్ ఆడాడు. 2008 చివర్లో హెర్నియాకు సంబంధించిన ఆపరేషన్ నుండి కోలుకున్న తర్వాత, తిరిగి దేశీయ క్రికెట్‌లో ఆడాడు.[1]
2009లో, పుకేకురా పార్క్‌లో న్యూజీలాండ్ ఎ vs ఇంగ్లాండ్ లయన్స్‌లో భాగంగా ఉన్నాడు. ఇందులో న్యూజీలాండ్ ఎ జట్టు మ్యాచ్ గెలిచింది.[2] ఇతను ప్రస్తుతం పహియాతువాలో నివసిస్తున్నాడు.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2008లో ఇంగ్లాండ్ పర్యటన కోసం న్యూజీలాండ్ జట్టులో ఉన్నాడు. ఎసెక్స్‌పై 3 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ లయన్స్‌పై 12వ ఆటగాడుగా ఉన్నాడు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో భాగంగా ఉన్నాడు.
క్రికెట్ తర్వాత
[మార్చు]2012లో క్రికెట్ ఆట నుండి పదవీ విరమణ పొందిన తర్వాత మనవటు సీనియర్ జట్టుతోపాటు పామర్‌స్టన్ నార్త్‌లోని జూనియర్ రెప్ జట్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రస్తుతం మనావటులోని పామర్‌స్టన్ నార్త్‌లో నివసిస్తున్నాడు. బిల్డర్‌గా పనిచేస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "VIDEO: The greatest cricket catch ever?". The West Australian (in ఇంగ్లీష్). 2012-01-09. Retrieved 2023-01-07.
- ↑ "New Zealand A vs England Lions". Cricket365.com. Archived from the original on 8 July 2011. Retrieved 2011-01-03.