మై అటల్ హూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మై అటల్ హూ
దర్శకత్వంరవి జాదవ్
కథరవి జాదవ్
రిషి వీరమణి
నిర్మాత
  • వినోద్ భానుశాలి
  • సందీప్ సింగ్
  • కమలేష్ భానుశాలి
తారాగణంపంకజ్ త్రిపాఠి, పీయూష్ మిశ్రా
ఛాయాగ్రహణంలారెన్స్ డి కున్హా
కూర్పుబంటీ నాగి
సంగీతంపాటలు:
సలీం–సులైమాన్
పాయల్ దేవ్
కైలాష్ ఖేర్
అమిత్‌రాజ్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
మాంటీ శర్మ
నిర్మాణ
సంస్థలు
  • భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్
  • లెజెండ్ స్టూడియోస్
పంపిణీదార్లుపెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
19 జనవరి 2024 (2024-01-19)
సినిమా నిడివి
137 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹20 కోట్లు[2]
బాక్సాఫీసు₹8.65 కోట్లు[3]

మై అటల్ హూ 2024లో విడుదలైన హిందీ సినిమా. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమలేష్ భానుశాలి నిర్మించిన ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహించాడు. పంకజ్ త్రిపాఠి, పీయూష్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 11న విడుదల చేసి సినిమాను మార్చి 14న జీ5 ఓటీటీలో విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."దేశ్ పెహ్లే"మనోజ్ ముంతాషిర్పాయల్ దేవ్జుబిన్ నౌటియల్]3:55
2."రామ్ ధున్"కైలాష్ ఖేర్కైలాష్ ఖేర్కైలాష్ ఖేర్3:55
3."హిందూ టాన్ మాన్"అటల్ బిహారీ వాజ్‌పేయిఅమిత్‌రాజ్అమిత్‌రాజ్, కైలాష్ ఖేర్, కోరస్3:04
4."అంకహా"మనోజ్ ఎంసలీం-సులైమాన్అర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషాల్3:43
5."మెయిన్ అటల్ హూన్ థీమ్"-సలీం-సులైమాన్సోనూ నిగమ్1:03
మొత్తం నిడివి:15:08

మూలాలు

[మార్చు]
  1. "Main Atal Hoon (12A)". British Board of Film Classification. 17 January 2024. Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  2. "हफ्ता पूरा होने से पहले ही लाखों में सिमट गई पंकज त्रिपाठी की फिल्म, बजट निकालने के लिए स्ट्रगल कर रही 'मैं अटल हूं'". ABP News (in హిందీ). 2024-01-24. Retrieved 2024-02-13.
  3. "Main Atal Hoon Box Office". Bollywood Hungama. 25 January 2024. Retrieved 29 January 2024.
  4. Hindustantimes Telugu (10 March 2024). "ఓటీటీలోకి వచ్చేస్తున్న మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.

బయటి లింకులు

[మార్చు]