మొక్కపాటి
స్వరూపం
మొక్కపాటి (ఆంగ్లం: Mokkapati) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- మొక్కపాటి నరసింహశాస్త్రి, సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత.
- మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షులు, పండితులు.
- మొక్కపాటి కృష్ణమూర్తి, ప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి, రచయిత.
- మొక్కపాటి రామమూర్తి, తెలుగు రచయిత, అనువాదకుడు.