మొసలికంటి సంజీవరావు
Jump to navigation
Jump to search
మొసలికంటి సంజీవరావు | |
---|---|
జననం | మొసలికంటి సంజీవరావు మార్చి 1, 1895 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | తెలుగు నవలా రచయిత, నాటక రచయిత |
భార్య / భర్త | వేంకటరత్నమ్మ |
మొసలికంటి సంజీవరావు నాటక రచయిత, నవలా రచయిత, అనువాదకుడు. విశాఖపట్నం కవితా సమితి సభ్యుడు. ఇతడు 1895, మార్చి 1న విశాఖపట్నంలో జన్మించాడు.[1]
రచనలు
[మార్చు]ఇతడు కొన్ని చారిత్రక వ్యాసాలను భారతి మాసపత్రికలో ప్రకటించాడు.[2]
వాటిలో కొన్ని:
- ఔరంగజేబు రాజప్రతినిధి - భారతి 1929 (నవంబరు, డిసెంబరు సంచికలు)
- ఔరంగ జేబు - భారతి 1930 (ఏప్రిల్, జూన్, జూలై సంచికలు)
- మహారాష్ట్ర ప్రజా స్వాతంత్ర్య సమరము - భారతి 1936 (సెప్టెంబరు, అక్టోబరు సంచికలు)
- సీజరు పెళ్లాం నేరం చెయ్యదు - భారతి 1938 (ఏప్రిల్ సంచిక)
- పూర్వయుగ పారిశుద్ధ్యము సమీక్ష - భారతి 1943 (జనవరి సంచిక)
- పాకిస్థానమును గురించి మున్షీ ఖండనము - భారతి 1943 (మార్చి సంచిక)
గ్రంథాలు
[మార్చు]- సంజీవి (అనువాద నవల, మూలం: స్కాట్, 2 భాగములు)
- బక్సారు యుద్ధము (నవల)
- మొగలాయి దర్బారు (అనువాద నవల, మూలం: ధీరేంద్రనాథ్ పాల్, 4 భాగములు)
- అంతఃపురము (అనువాద నవల, మూలం: జి.డబ్ల్యూ.రేనాల్డ్స్, 2 భాగములు)
- మేరీరాణి
- ఔరంగజేబు బాదుషా (చరిత్ర)
- ప్లాసీ యుద్ధము (నవల)
- నందకుమార వధ - చైతుసింగు (చారిత్రక వ్యాసాలు)
మూలాలు
[మార్చు]- ↑ ఎడిటర్. Whos Who Of Indian Writers (1 ed.). న్యూ ఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 300. Retrieved 9 December 2023.
- ↑ ఎన్.ఎస్.కృష్ణమూర్తి (1984). తెలుగు రచయితలు - రచనలు (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. 736. Retrieved 10 December 2023.