మోనోయర్ ఛార్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోనోయర్ ఛార్టు. క్రింది నుండి పైకి చదివితే ఎడమవైపు  , కుడి వైపు కలిపి "Ferdinand Monoyer"  అని కలిపిస్తుంది.

మోనోయర్ ఛార్టును దృష్టి దోషం ఉన్నవారి యొక్క దోషాన్ని పరిశీలించడానికి నేత్రవైద్యులు ఉపయోగిస్తారు. దీనిని ప్రముఖ శాస్త్రవేత్త ఫెర్డినాడ్ మోనోయర్ రూపొందించాడు.[1]  ఆయన ఆ  చార్టులో  పై నుండి  చిన్నచిన్న అక్షరాల  నుండి దిగువ భాగానికి పెద్ద పెద్ద అక్షరాలను ఉంచాడు.  ఈ ఛార్టులో క్రింది నుండి పైకి చదివితే రెండు  వైపులా  ఆయన పేరులోని అక్షరాలను అమర్చాడు.  చివరి అక్షరాలను వదిలితే ఆయన పెరు "Ferdinand Monoyer" అని కనిపిస్తుంది. 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Koki, G.; et al. (October 2013). "Complications oculaires, à l'exclusion de la rétinopathie diabétique, chez le jeune diabétique de type 1, au Cameroun" [Ocular complications, excluding diabetic retinopathy, in young type 1 diabetic patient in Cameroon]. Médecine des Maladies Métaboliques (in French). 7. Elsevier: 473–476. doi:10.1016/S1957-2557(13)70546-7. Retrieved September 12, 2014.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)