మోర్స్ కోడ్
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మోర్స్ కోడ్ లేదా మోర్స్ కోడ్ (ఆంగ్లం: Morse code) ఒక సంకేత(కోడ్) భాష. ఇందులో రెండే అక్షరాలు ఉంటాయి. అవి డిట్ (.), డా (-). ప్రతి ఆంగ్ల అక్షరానికి, అంకెకు, పంక్చువేషన్ మార్క్ కు ఈ రెండు అక్షరాలతో ఒక కోడ్ ను ఏర్పరచటం జరిగింది. సంక్షిప్త రహస్య సందేశాలను పంపటానికి ఈ కోడ్ ను ఉపయోగిస్తారు. ఈ కోడ్ ను మొదట సామ్యూల్ F. B. మోర్స్ కనుగొనటంతో దీనికి ఆయన పేరే పెట్టారు. టెలిగ్రాఫ్ ను కనుగొంది కూడా మార్స్ యే.
మోర్స్ కోడ్
[మార్చు]| అక్షరం | కోడ్ | ఉచ్చారణ |
|---|---|---|
| A | .- | డిట్ డా |
| B | -... | డా డిట్ డిట్ డిట్ |
| C | -.-. | డా డిట్ డా డిట్ |
| D | -.. | డా డిట్ డిట్ |
| E | . | డిట్ |
| F | ..-. | డిట్ డిట్ డా డిట్ |
| G | --. | డా డా డిట్ |
| H | .... | డిట్ డిట్ డిట్ డిట్ |
| I | .. | డిట్ డిట్ |
| J | .--- | డిట్ డా డా డా |
| K | .-. | డా డిట్ డా |
| L | .-.. | డిట్ డా డిట్ డిట్ |
| M | -- | డా డా |
| N | -. | డా డిట్ |
| O | --- | డా డా డా |
| P | .--. | డిట్ డా డా డిట్ |
| Q | --.- | డా డా డిట్ డా |
| R | .-. | డిట్ డా డిట్ |
| S | ... | డిట్ డిట్ డిట్ |
| T | - | డా |
| U | ..- | డిట్ డిట్ డా |
| V | ...- | డిట్ డిట్ డిట్ డా |
| W | .-- | డిట్ డా డా |
| X | -..- | డా డిట్ డిట్ డా |
| Y | -.-- | డా డిట్ డా డా |
| Z | --.. | డా డా డిట్ డిట్ |
| 1 | .---- | డిట్ డా డా డా |
| 2 | ..--- | డిట్ డిట్ డా డా డా |
| 3 | ...-- | డిట్ డిట్ డిట్ డా డా |
| 4 | ....- | డిట్ డిట్ డిట్ డిట్ డా |
| 5 | ..... | డిట్ డిట్ డిట్ డిట్ డిట్ |
| 6 | -.... | డా డిట్ డిట్ డిట్ డిట్ డిట్ |
| 7 | --... | డా డా డిట్ డిట్ డిట్ |
| 8 | ---.. | డా డా డా డిట్ డిట్ |
| 9 | ----. | డా డా డా డా డిట్ |
| 0 | ---- | డా డా డా డా డా |
| . | .-.-.- | డిట్ డా డిట్ డా డిట్ డా |
| , | --..-- | డా డా డిట్ డిట్ డా డా |
| ? | ..--.. | డిట్ డిట్ డా డా డిట్ డిట్ |
| ' | .----. | డిట్ డా డా డా డా డిట్ |
| ! | -.-.-- | డా డిట్ డా డిట్ డా డా |
| / | -..-. | డా డిట్ డిట్ డా డిట్ |
| [ | -.--. | డా డిట్ డా డా డిట్ |
| ] | -.--.- | డా డిట్ డా డా డిట్ డా |
| & | .-... | డిట్ డా డిట్ డిట్ డిట్ |
| : | ---... | డా డా డా డిట్ డిట్ డిట్ |
| ; | -.-.-. | డా డిట్ డా డిట్ డా డిట్ |
| = | -...- | డా డిట్ డిట్ డిట్ డా |
| + | .-.-. | డా డిట్ డిట్ డిట్ |
| - | -....- | డా డిట్ డిట్ డిట్ డిట్ డా |
| _ | ..--.- | డిట్ డిట్ డా డా డిట్ డా |
| ? | .-..-. | డిట్ డా డిట్ డిట్ డా డిట్ |
| $ | ...-..- | డిట్ డిట్ డిట్ డా డిట్ డిట్ డా |
| @ | -... | డిట్ డా డా డిట్ డా డిట్ |
వినియోగం
[మార్చు]ఒక్కొక్క అక్షరం మధ్యలో మూడు స్పేసులు ఖాళీగా వదిలేయాలి.
- WIKIPEDIA ను మోర్స్ కోడ్ లో .-- .. -.- .. .--. . -.. .. .- గా రాస్తారు.
రెండు పదాల మధ్యలో ఏడు స్పేసులను ఖాళీగా వదిలేయాలి. (నాల్గవ స్పేసు బదులుగా "/" ఉపయోగించటం చదివేవారికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది.
- TELUGU WIKIPEDIA ను మోర్స్ కోడ్ లో - . .-.. ..- --. ..- / .-- .. -.- .. .--. . -.. .. .- గా రాస్తారు.