మోలీ కజాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోలీ కజాన్
1957లో రంగస్థల నిర్మాణం ది ఎగ్‌హెడ్ రిహార్సల్ సమయంలో మోలీ కజాన్
జననం
మోలీ డే థాచర్

(1906-12-16)1906 డిసెంబరు 16
సౌత్ ఆరెంజ్, న్యూజెర్సీ, యుఎస్
మరణం1963 డిసెంబరు 14(1963-12-14) (వయసు 56)
వృత్తినాటక రచయిత
జీవిత భాగస్వామి
పిల్లలు4, నికోలస్ కజాన్
బంధువులు

మోలీ డే కజాన్ (1906, డిసెంబరు 16 - 1963, డిసెంబరు 14) అమెరికన్ నాటక రచయిత్రి. సినీ దర్శకుడు ఎలియా కజాన్ మొదటి భార్య.

జననం, విద్య[మార్చు]

మోలీ డే థాచర్ 1906, డిసెంబరు 16న ఎమ్మా సిసిలియా (నీ ఎర్కెన్‌బ్రేచర్) - న్యాయవాది ఆల్ఫ్రెడ్ బ్యూమాంట్ థాచెర్ దంపతులకు సౌత్ ఆరెంజ్, న్యూజెర్సీలో[1][2] జన్మించింది.[3][4]

వాస్సార్ కళాశాల నుండి పట్టభద్రురాలయిన మోలీ, యేల్ డ్రామా స్కూల్‌లో రెండు సంవత్సరాలపాటు చదువుకుంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

యేల్ డ్రామా స్కూల్‌లో ఎలియా కజాన్‌ కలిశాడు.[2] మోలీ కొంతకాలం ఎలియా స్నేహితుడు, రూమ్‌మేట్ అలాన్ బాక్స్‌టర్‌తో డేటింగ్ చేసింది.[5][6]

1932లో ఎలియా కజాన్ ని వివాహం చేసుకున్నది.[2][7] వారికి నాటక రచయిత నికోలస్ కజాన్‌తోపాటు నలుగురు పిల్లలు,[8] నటీమణులు జో కజాన్, మాయ కజాన్ మనవరాళ్ళు ఉన్నారు.[9]

వృత్తి జీవితం[మార్చు]

1949లో "క్వీన్ ఆఫ్ షెబా" అనే సంగీతానికి సంబంధించిన పుస్తకం రాసింది.[2] 1957లో ది ఎగ్‌హెడ్ నాటకాన్ని రాసింది. హ్యూమ్ క్రోనిన్ దర్శకత్వం వహించిన ఈ నాటకం బ్రాడ్‌వేలో ఎథెల్ బారీమోర్ థియేటర్‌లో ఇరవై ఒక్క ప్రదర్శనల జరుపుకుంది.[10][11][12][13] 1960లో రోజ్మేరీ, ది ఎలిగేటర్ అనే ఏకపాత్ర నాటకాలను రాసింది.[2][14][15][16]

మోలీ చాలా సంవత్సరాలపాటు యాక్టర్స్ స్టూడియోకు చెందిన నాటక రచన విభాగానికి అధిపతిగా పనిచేసింది.[2][17][18] 1962 మేలో రాజీనామా చేసింది.

మరణం[మార్చు]

మోలీ తన 57వ పుట్టినరోజుకు రెండురోజుల ముందు 1963, డిసెంబరు 14న సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా న్యూయార్క్ నగరంలోని బెల్లేవ్ హాస్పిటల్‌లో మరణించింది.[2][19] సెయింట్ క్లెమెంట్స్ ప్రొటెస్టంట్ ఎపిస్కోపల్ చర్చిలో జరిగిన అంత్యక్రియలకు 400 మందికిపైగా హాజరయ్యారు.[8]

మూలాలు[మార్చు]

  1. Yale University. Class of 1874; Farnam, H. W. (1912). Biographical Record of the Class of 1874 in Yale College: Part Fourth, 1874–1909. Tuttle, Morehouse & Taylor Company. Retrieved 2023-06-18.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "MOLLY KAZAN, 56, PLAYWRIGHT, DIES; Active in Theater--Wife of Elia Kazan, the Director". The New York Times (in ఇంగ్లీష్). December 15, 1963. Retrieved 2023-06-18.
  3. Roberts, G. B.; Dearborn, D. C. (1998). Notable kin: an anthology of columns first published in the NEHGS nexus, 1986–1995. Vol. 2. Published in cooperation with the New England Historic Genealogical Society, Boston, Massachusetts, by Carl Boyer, third. ISBN 9780936124209. Retrieved 2023-06-18.
  4. Thacher, E. J. (1980). Thomas Thacher, 1620-1678, Boston branch, progenitors and descendants. Thacher. Retrieved 2023-06-18.
  5. Schickel, Richard (2006). Elia Kazan : a biography (1st Harper Perennial ed.). New York: Harper Perennial. ISBN 978-0060955120.
  6. Bernstein, Walter (December 26, 2005). "Loving Tribute to Kazan Nearly Derailed by Politics". Observer. Retrieved 2023-06-18.
  7. Rothstein, Mervyn (September 28, 2003). "Elia Kazan, Influential Director, Dies at 94". The New York Times. Retrieved 2023-06-18.
  8. 8.0 8.1 "400 ATTEND RITES FOR MOLLY KAZAN". The New York Times (in ఇంగ్లీష్). December 18, 1963. Retrieved 2023-06-18.
  9. McGlone, Peggy (July 6, 2012). "East of Hollywood: Actress Maya Kazan enters the family business". NJ Advance Media (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  10. Digital Collections, The New York Public Library. "(still image) Director Hume Cronyn, Phyllis Love, Karl Malden, producer Hope Ableson? and playwright Molly Kazan during rehearsal for the stage production The Egghead, (1957)". The New York Public Library, Astor, Lenox, and Tilden Foundations. Retrieved 2023-06-18.
  11. "The Theater: New Plays in Manhattan, Oct. 21, 1957". Time. October 21, 1957. Retrieved 2023-06-18.
  12. "Molly Kazan Succeeds In Husband's Field". The Montreal Star. November 28, 1957. p. 39. Retrieved 2023-06-18.
  13. Calta, Louis (October 22, 1957). "THERESA HELBURN OFFERS PRIZE FUND; $10,000 to Be Divided by Four Plays on Freedom-- 'Egghead' Ends Saturday Molly Kazan Play to Fold Concert Reading Sunday". The New York Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  14. Zolotow, Sam (October 9, 1957). "'EGGHEAD' FACES CRITICS TONIGHT; Molly Kazan's Play to Open at Barrymore--Dispute on 'Compulsion' Ends". The New York Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  15. Taubman, Howard (November 15, 1960). "Theatre: Faultless Acting; Jo Van Fleet in Two Molly Kazan Plays". The New York Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  16. Weiler, A.H. (December 11, 1960). "'The Alligators' Bought -- Other New Projects". The New York Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  17. Gardner, Paul (June 29, 1962). "ARCHIBALD IN JOB AT ACTORS STUDIO; Will Head Playwrights' Unit Reorganizing Committee". The New York Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  18. Funke, Lewis (May 27, 1962). "NEWS OF THE RIALTO: DUKE ELLINGTON; Band Leader-Composer Will Prepare Score for New Musical--Items". The New York Times (in ఇంగ్లీష్). Retrieved 2023-06-18.
  19. Theatre World (Season 1962–1963) obituary. Library of Congress Catalog Card #46-13321.

బయటి లింకులు[మార్చు]