Jump to content

జో కజాన్

వికీపీడియా నుండి
జో కజాన్
జో కజాన్ (2014)
జననం
జో స్వికార్డ్ కజాన్[1]

(1983-09-09) 1983 సెప్టెంబరు 9 (వయసు 41)
విద్యాసంస్థయేల్ యూనివర్సిటీ
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
భాగస్వామిపాల్ డానో (2007–ప్రస్తుతం)
పిల్లలు2
తల్లిదండ్రులు
బంధువులు

జో స్వికార్డ్ కజాన్ అమెరికన్ నటి, నాటక రచయిత్రి, స్క్రీన్ ప్లే రచయిత.

జననం

[మార్చు]

జో కజాన్ 1983, సెప్టెంబరు 9న స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడైన నికోలస్ కజాన్ - రాబిన్ స్వికార్డ్ దంపతులకు లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది.[2][3] తాత ఎలియా కజాన్ నాటకరంగ, సినిమా దర్శకుడు కాగా, నానమ్మ మోలీ కజాన్ (నీ థాచర్) నాటక రచయిత్రి.[4]

జో కజాన్ ప్రైవేట్ వైల్డ్‌వుడ్ స్కూల్, విండ్‌వార్డ్ స్కూల్, లాస్ ఏంజిల్స్‌లోని హాన్‌కాక్ పార్క్‌లోని మార్ల్‌బరో స్కూల్‌లో చదువుకున్నది. మాన్యుస్క్రిప్ట్ సొసైటీలో సభ్యురాలిగా ఉన్న యేల్ యూనివర్సిటీకి వెళ్ళింది. థియేటర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో 2005లో పట్టభద్రురాలైంది.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జో కజాన్ 2007 నుండి నటుడు పాల్ డానోతో సంబంధం కలిగి ఉన్నది.[6][7] వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు: 2018 ఆగస్టులో ఒక కుమార్తె,[8] 2022 అక్టోబరులో కుమారుడు జన్మించారు.[9]

కళారంగం

[మార్చు]

స్వోర్డ్స్‌వాలోవర్స్, థిన్ మెన్ (2003) సినిమాల ద్వారా తన నటనను ప్రారంభించింది. ది సావేజెస్ (2007), రివల్యూషనరీ రోడ్ (2008), ఇట్స్ కాంప్లికేటెడ్ (2009),హ్యాపీథాంక్యూమోర్‌ప్లీజ్ (2010), మీక్స్ కటాఫ్ (2010), రూబీ స్పార్క్స్ (2012), వాట్ ఇఫ్ (2013)లో వంటి సినిమాలలో నటించింది. 2014లో హెచ్.బి.ఓ. వారి ఆలివ్ కిట్టెరిడ్జ్‌ మినిసిరీస్ లో నటించి, ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయింది. ది బిగ్ సిక్ (2017) చిత్రంలో ఎమిలీ గార్డనర్ పాత్రను పోషించింది. 2018లో కోయెన్ బ్రదర్స్ సినిమా ది బల్లాడ్ ఆఫ్ బస్టర్ స్క్రగ్స్‌లో "ది గాల్ హూ గాట్ రాటిల్డ్" ఎపిసోడ్‌లో కనిపించింది.

అనేక బ్రాడ్‌వే నాటకాలలో నటించింది. రూబీ స్పార్క్స్‌ అనే నాటకాన్ని వ్రాసింది. 2018లో తన భాగస్వామి పాల్ డానోతో కలిసి వైల్డ్‌లైఫ్ (2018)ని వ్రాసింది. వైల్డ్‌లైఫ్‌కి పాల్ డానో దర్శకత్వం వహించడంతోపాటు జో కజాన్‌తో కలిసి రూబీ స్పార్క్స్‌లో నటించాడు. 2020లో హెచ్.బి.ఓ. వారి ది ప్లాట్ ఎగైనెస్ట్ అమెరికా అనే మినిసిరీస్ లో నటించింది. 2021లో నెట్‌ఫ్లిక్స్ పరిమిత సిరీస్ క్లిక్‌బైట్‌లో పియా బ్రూవర్‌గా నటించింది.

సినిమాలు

[మార్చు]
2011 ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కజాన్
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2003 స్వోర్డ్స్‌వాలోవర్స్ అండ్ థిన్ మెన్ సమంత
2007 ది సేవేజెస్ విద్యార్థి
ఫ్రాక్చర్ మోనా
ఇన్ ది వ్యాలీ ఆఫ్ ఏలా ఎంజీ
2008 ఆగస్టు గాల్ ఉద్యోగి
మీ అండ్ ఓర్సన్ వెల్లెస్ గ్రెట్టా అడ్లెర్
రెవల్యూషనరీ రోడ్ మౌరీన్ గ్రూబ్
2009 ది ఎక్స్ ప్లోడింగ్ గర్ల్ ఐవీ
ది ప్రైవేటు లీవ్స్ ఆఫ్ పిప్పా లీ గ్రేస్ లీ
ఐ హేట్ వాలెంటైన్స్ డే టామీ గ్రీన్వుడ్
ఇట్స్ కాంప్లీకేటెడ్ గాబీ అడ్లెర్
2010 హ్యాపీ థాంక్యూ మోర్ ప్లీజ్ మేరీ కేథరీన్
మీక్స్ కటాఫ్ మిల్లీ గేట్లీ
2012 రూబీ స్పార్క్స్ రూబీ రచయిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కూడా
2013 సమ్ గర్ల్స్ రెజీ
ది ప్రెట్టీ వన్ లారెల్/ఆడ్రీ
ది ఎఫ్ వర్డ్ (అకా వాట్ ఇఫ్) చాంత్రి
2014 ఇన్ యువర్ ఐస్ రెబెక్కా పోర్టర్
2015 అవర్ బ్రాండ్ ఈజ్ క్రైసిస్ లెబ్లాంక్
2016 మై బ్లైండ్ బ్రదర్ ఫ్రాన్సి
ది మాన్ స్టర్ కాథీ
2017 ది బిగ్ సిక్ ఎమిలీ గార్డనర్
2018 వైల్డ్ లైఫ్ సహ రచయిత, కార్యనిర్వాహక నిర్మాత
ది బల్లాడ్ ఆఫ్ బస్టర్ స్క్రగ్స్ ఆలిస్ లాంగాబాగ్ విభాగం: "ది గల్ హూ గాట్ ర్యాటిల్డ్"
2019 ది కైండ్ నెస్ ఆఫ్ స్ట్రేంజర్స్ క్లారా
2021 క్రిప్టోజూ మాగ్డలీన్ వాయిస్
2022 షీ సెడ్ జోడి కాంటర్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2007 మీడియం ఇజ్జీ ఎపిసోడ్: "ది బాయ్ నెక్స్ట్ డోర్"
2008 స్పీచ్ లెస్ స్టాడ్ అప్ గర్ల్ #2 డాక్యుమెంటరీ
ఆఫ్టర్ ఇరాక్ డాక్యుమెంటరీ
2010 బోర్డ్ టు డెత్ నినా 4 ఎపిసోడ్‌లు
2011 షోయింగ్ అప్ డాక్యుమెంటరీ
2014 ఆలివ్ కిట్టెరిడ్జ్ డెనిస్ థిబోడో 2 ఎపిసోడ్‌లు
2015 ది వాకర్ డాటీ 8 ఎపిసోడ్‌లు
2017–19 ది డ్యూస్ ఆండ్రియా మార్టినో 8 ఎపిసోడ్‌లు
2020 ది ప్లాట్ ఎగైనెస్ట్ అమెరికా ఎలిజబెత్ లెవిన్ 6 ఎపిసోడ్‌లు
2021 క్లిక్‌బైట్ పియా బ్రూవర్ 8 ఎపిసోడ్‌లు
2022 ది లాస్ట్ మూవీ స్టార్స్ జాకీ విట్టే (వాయిస్) 6 ఎపిసోడ్‌లు

నాటకరంగం

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నాటక రచయిత వేదిక ఇతర వివరాలు
2006 ది ప్రైమ్ ఆఫ్ మిస్ జీన్ బ్రాడీ శాండీ మురియెల్ స్పార్క్ ఎకార్న్ థియేటర్, ఆఫ్-బ్రాడ్‌వే [10]
2007 100 సెయింట్స్ యు షుడ్ నో అబ్బి కేట్ ఫోడర్ ప్లేరైట్స్ హారిజన్స్, ఆఫ్-బ్రాడ్‌వే [11]
థింగ్స్ వుయ్ వాంట్ స్టెల్లా జోనాథన్ మార్క్ షెర్మాన్ ఎకార్న్ థియేటర్, ఆఫ్-బ్రాడ్‌వే [12]
2008 కం బ్యాక్, లిటిల్ షెబా మేరీ విలియం ఇంగే బిల్ట్‌మోర్ థియేటర్, బ్రాడ్‌వే [13]
ది సీగల్ మాషా అంటోన్ చెకోవ్ వాల్టర్ కెర్ థియేటర్, బ్రాడ్‌వే [14]
2009 అబ్షాలోము జో కజాన్ లూయిస్‌విల్లే నటుల థియేటర్ [15]
2010 ఎ బిహేండింగ్ ఇన్ స్పోకేన్‌ మార్లిన్ మార్టిన్ మెక్‌డొనాగ్ గెరాల్డ్ స్కోన్‌ఫెల్డ్ థియేటర్, బ్రాడ్‌వే [16]
అమెరికాలో ఏంజిల్స్ హార్పర్ పిట్ టోనీ కుష్నర్ సిగ్నేచర్ థియేటర్, ఆఫ్-బ్రాడ్‌వే [17]
2011 వుయ్ లీవ్ హియర్ జో కజాన్ మాన్హాటన్ థియేటర్ క్లబ్ [18]
2013 క్లైవ్ జోన్నే జోనాథన్ మార్క్ షెర్మాన్ ఎకార్న్ థియేటర్, ఆఫ్-బ్రాడ్‌వే [19]
2014 ట్రూడీ అండ్ మాక్స్ ఇన్ లవ్ జో కజాన్ సౌత్ కోస్ట్ రెపర్టరీ [20]
వెన్ వుయ్ వర్ యంగ్ అండ్ అన్ అఫ్రైడ్ మేరీ అన్నే సారా ట్రీమ్ మాన్హాటన్ థియేటర్ క్లబ్, ఆఫ్-బ్రాడ్‌వే [21]
2016 లవ్ లవ్ లవ్ గులాబీ మైక్ బార్ట్లెట్ రౌండ్అబౌట్ థియేటర్, ఆఫ్-బ్రాడ్‌వే [22]
2017 ఆఫ్టర్ ది బ్లాస్ట్ జో కజాన్ లింకన్ సెంటర్ థియేటర్ [23]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం సినిమా అసోసియేషన్ విభాగం ఫలితం
2009 ఇట్స్ కాంప్లికేటెడ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఉత్తమ తారాగణం విజేత
2012 రూబీ స్పార్క్స్ డెట్రాయిట్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ బ్రేక్‌త్రూ పనితీరు విజేత
సాటర్న్ అవార్డులు ఉత్తమ నటి నామినేట్
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేట్
2015 ఆలివ్ కిట్టెరిడ్జ్ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు పరిమిత సిరీస్ లేదా సినిమాలో అత్యుత్తమ సహాయ నటి నామినేట్
శాటిలైట్ అవార్డులు ఉత్తమ సహాయ నటి – సిరీస్, మినిసిరీస్ లేదా టెలివిజన్ ఫిల్మ్ నామినేట్
2017 ది బిగ్ సిక్ క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ కామెడీలో ఉత్తమ నటి నామినేట్
స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ చలనచిత్రంలో నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన నామినేట్

మూలాలు

[మార్చు]
  1. Fisher, James (July 15, 2021). Historical Dictionary of Contemporary American Theater. ISBN 9781538123027.
  2. Hernandez, Ernio (March 9, 2010). "CUE & A: Zoe Kazan". Playbill. Retrieved 2023-06-16.
  3. "30 Under 30 – Zoe Kazan". BroadwaySpace.com. 2011. Archived from the original on August 28, 2018. Retrieved 2023-06-16. Age: 47 (09/09/83)
  4. Stromboulopoulos, George (November 16, 2022). "Zoe Kazan on growing up in a family of artists".
  5. Cammila Collar (2014). "Zoe Kazan Biography". The New York Times. Archived from the original on April 13, 2014. Retrieved 2023-06-16.
  6. Petrusich, Amanda (July 20, 2012). "Actual Couples Explore a Fantasy, the Aesthetic Sort". The New York Times. Retrieved 2023-06-16.
  7. Bunbury, Stephanie (June 4, 2015). "Love and Mercy's Paul Dano relates to Brian Wilson's tortured genius". The Sydney Morning Herald. Retrieved 2023-06-16.
  8. Juneau, Jen (October 25, 2018). "Paul Dano and Zoe Kazan Welcome a Daughter". People (magazine). Retrieved 2023-06-16.
  9. Andaloro, Angela (November 14, 2022). "Zoe Kazan Reveals She Quietly Welcomed Her Second Baby Three Weeks Ago". People.
  10. Brantley, Ben (October 10, 2006). "A Teacher Still Warping Young Minds, but Gently". The New York Times. Retrieved July 3, 2015.
  11. Stasio, Marilyn (September 18, 2007). "Review: '100 Saints You Should Know'". Variety (magazine). Retrieved 2023-06-16.
  12. Brantley, Ben (November 8, 2007). "A Boys' Guide to Narcotizing the Pain". The New York Times. Retrieved 2023-06-16.
  13. Brantley, Ben (January 25, 2008). "Theater Review: 'Come Back, Little Sheba'". The New York Times. Retrieved 2023-06-16.
  14. Blank, Matthew (August 18, 2008). "Marquee value: The Seagull at the Walter Kerr Theatre". Playbill. Archived from the original on October 20, 2012. Retrieved 2023-06-16.
  15. "'Absalom' an intriguing, complex debut for Kazan". The Courier-Journal. March 14, 2009. Retrieved 2023-06-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. Als, Hilton (March 15, 2010). "The Theatre: Underhanded". The New Yorker. Retrieved 2023-06-16.
  17. Dziemianowicz, Joe (October 29, 2010). "'Angels in America' review: Zachary Quinto flies high in perfect revival of Tony Kushner play". Daily News. New York. Retrieved 2023-06-16.
  18. Isherwood, Charles (October 12, 2011). "Theatre Review We Live Here". The New York Times. Retrieved 2023-06-16.
  19. "Clive: Theater Review". The Hollywood Reporter. February 2, 2013. Retrieved 2023-06-16.
  20. McNulty, Charles (January 13, 2014). "Review: 'Trudy and Max in Love's' amorous, adulterous journey". Los Angeles Times. Retrieved 2023-06-16.
  21. Dziemianowicz, Joe (June 17, 2014). "'When We Were Young and Unafraid,' theater review". Daily News. New York. Retrieved 2023-06-16.
  22. Vine, Hannah (October 4, 2016). "'Take a Look at Roundabout's Love, Love Love,'". Playbill. Retrieved 2023-06-16.
  23. Clement, Olivia (October 23, 2017). "Zoe Kazan's After the Blast Opens Off-Broadway". Playbill (in ఇంగ్లీష్). Retrieved 2023-06-16.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జో_కజాన్&oldid=3921792" నుండి వెలికితీశారు