మోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోసము అనగా ఒకవ్వక్తి తన వాక్చాత్రుర్యముతో గాని... మాయ మాటలతో గాని, తన నేర్పరి చేతలతోగాని, మాయచేసి ఎదుటి వారిని మెప్పిచించి గాని, బురిడీ కొట్టించి గాని తన నేర్పరి తనముతో ఇతరుల సంపదను తస్కరించడము మోసముగా చెప్పబడింది.

పర్యాయపదాలు[మార్చు]

దగా, కుట్ర, మాయ, బ్రమింప జేయడము, కనికట్టు విద్యలు,

వివిధ రకాల మోసాలు[మార్చు]

మోసాలు అనేక రకాలు: కాలంతో పాటు మోసాల విస్తారత పెరుగుచున్నది. ప్రధానంగా వీటిని రెండు విభాలుగా విభజించ వచ్చు. 1. మాటలతో మబ్యపెట్టి మోసగించడము. 2. చేతలతో మభ్యపెట్టి మోసగించడము. ఏ విధంగా మోసం చేసినా అది ఎదుటి వాడి బలహీనతను ఆసరాగా చేసుకునే జరుగు తున్నదని గ్రహించాలి.

దొంగ బాబాలు/సన్యాసులు చేయు మోసాలు[మార్చు]

ఇవి దేవుని పేరున జరుగుతున్న మోసాలు.

ఆర్థిక మోసాలు[మార్చు]

అధిక లాభం ఆశ చూపి మోసగించడము.

మనిషి కంటికి కనిపించకుండా చేయు మోసాలు (సైబర్ మోసాలు)[మార్చు]

జ్యోతిషం పేరున మోసాలు[మార్చు]

ఒకరి స్వంత విషయాలు గుప్తంగా ముందే గ్రహించి వాటిని బయట పెట్టి ఎదుటి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తి మోసం చేయడము.

మారువేషములో మోసం చేయడము[మార్చు]

పోలీసుల వేషాలలో.... నగ్జలైట్ ల వేషాలలో వచ్చి బెదిరించి మోసగించడము.

మోసగింప బడినవాడు తను పోగొట్టుకున్నది రాబట్టుకోడానికి చేసే మోసము[మార్చు]

కనికట్టు విద్యల తో చేసే మోసాలు... (చేతి లాఘవం)[మార్చు]

ఇత్తడిని పుత్తడిగా మార్చడము

సమాజంలో తనకున్న పలుకుబడినుపయోగించి చేయు మోసాలు[మార్చు]

క్షుద్ర విద్యలతో మోసము చేయడము[మార్చు]

దయ్యాలు భూతాలను వదిలిస్తానని మూసం చేయడం

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మోసం&oldid=4000512" నుండి వెలికితీశారు