శిక్షాస్మృతి
స్వరూపం
| శిక్షాస్మృతి |
|---|
| Part of the common law series |
| Element (criminal law) |
| Scope of criminal liability |
| నేర తీవ్రత |
| Inchoate offenses |
| Offence against the person |
|
|
| ఆస్తి సంబంధిత నేరాలు |
| న్యాయ సంబంధిత నేరాలు |
| Defences to liability |
| Other common law areas |
| Portals |
శిక్షాస్మృతి నేరస్తులకు విధించే శిక్షల గురించి తెలియజేసే చట్టం. వివిధ దేశాలలో నేరతీవ్రతను బట్టి శిక్షాస్మృతులు నిర్దేశింపబడతాయి.
నేపధ్యం
[మార్చు]తొలితరం నాగరికులకు పౌర న్యాయము, శిక్షాస్మృతి కు మధ్య తారతమ్యం తెలియదు. సాశ.పూ. 2100 - 2500 మధ్యకాలంలో దక్షిణ అమెరికా ప్రజలు మొట్టమొదటి శిక్షాస్మృతికి రూపకల్పన చేశారు.
శిక్షాస్మృతి లక్ష్యాలు
[మార్చు]నేరములను నివారించడానికి ఆయా నేరస్తులకు నేరాల తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయడం, తద్వారా సురక్షితమైన సమాజమునకు తోడ్పడటము శిక్షాస్మృతి యొక్క ముఖ్య లక్ష్యాలు.



ఇవికూడా చూడండి
[మార్చు]అంతర్జాతీయ శిక్షాస్మృతి
[మార్చు]జాతీయ శిక్షాస్మృతి
[మార్చు]- ఆస్ట్రేలియన్ శిక్షాస్మృతి
- కెనడా శిక్షాస్మృతి
- రష్యా శిక్షాస్మృతి
- సింగపూర్ శిక్షాస్మృతి
- అమెరికా శిక్షాస్మృతి
- ఇంగ్లీష్ శిక్షాస్మృతి
- హాంగ్‌కాంగ్ శిక్షాస్మృతి
- భారతీయ శిక్షాస్మృతి
- ఐరిష్ శిక్షాస్మృతి
- నార్థర్న్ ఐరిష్ శిక్షాస్మృతి
- ఫిలిప్పైన్ శిక్షాస్మృతి
- స్కాటిష్ శిక్షాస్మృతి
- స్విట్జర్లాండ్ శిక్షాస్మృతి
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Criminal lawకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
| Library resources |
|---|
| About శిక్షాస్మృతి |
Wikiversity has learning materials about శిక్షాస్మృతి