ఆమ్ల దాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంబోడియా దేశంలో ఆమ్లదాడి బాధితురాలు
బంగ్లాదేశ్ దేశములో ఆమ్లదాడి బాధితులు.

ఆమ్ల దాడి లేదా ఏసిడ్ దాడి మనుషులని వికార రూపంలోకి మార్చి బాధ పెట్టడానికి చేసే వికారపు పని. ఈ రకం నేరాలు భారతదేశం, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, కాంబోడియా దేశాలలో ఎక్కువగా జరుగుతుటాయి. ఈ దాడులకి బలయ్యే వారిలో 80% మంది మహిళలే. 90 శాతం ఇవి ప్రేమ వ్యవహారలో జరుగుతాయి. మనరాష్ట్రంలో కూడా ఈ తరహా అనేక దాడులు జరిగాయి.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమ్ల_దాడి&oldid=2953478" నుండి వెలికితీశారు