Jump to content

మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం

మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం
పటం
Interactive map of మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం
Locationరాజస్థాన్, భారతదేశం
Nearest cityమౌంట్ అబూ
Coordinates24°33′0″N 72°38′0″E / 24.55000°N 72.63333°E / 24.55000; 72.63333
Area288 km².
Established1960
VisitorsNA (in NA)
Governing bodyకేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ

మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలోని పురాతన పర్వతమైన ఆరావళి పర్వత ప్రాంతంలో ఉంది.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని 1960లో ఏర్పాటు చేశారు.[1] ఈ ప్రాంతం 288 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ కేంద్రంలో ఎన్నో రకాల జంతువులు, రకరకాల జాతులకు చెందిన పూల మొక్కలు ఉన్నాయి. ఇందులో 250 కి పైగా విభిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి. ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో బెంగాల్ పులుల ఆనవాళ్లు 1970 లో నమోదు అయింది.

మూలాలు

[మార్చు]
  1. Mount Abu Wildlife Sanctuary. Retrieved 2 January 2013.