యజ్ఞం (1993 సినిమా)
(యజ్ఞం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
యజ్ఞం (1991 తెలుగు సినిమా) | |
నిర్మాణం | ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి |
---|---|
రచన | కాళీపట్నం రామారావు |
తారాగణం | భాను చందర్ పి.ఎల్.నారాయణ |
విడుదల తేదీ | 1991 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యజ్ఞం సామాజిక సమస్య నేపథ్యంలో 1991 లో వచ్చిన చిత్రం దర్శకత్వం గుత్తా రామినీడు. 1964 లో కాళీపట్నం రామారావు రాసిన నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. [1] ఉత్తమ చలన చిత్రంగా నంది పురస్కారం పొందింది. ఈ చిత్రంలో నటించిన పి.ఎల్ నారాయణకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు. [2] [3]
ఈ చిత్రం ఒక పేద రైతు (పిఎల్ నారాయణ) జీవితం గురించి అతని కుటుంబం గురించీ వివరిస్తుంది. రైతు తన అప్పు తీర్చడానికి తన సొంత కొడుకును (భాను చందర్) నైవేద్యంగా అర్పించడం దీని ఇతివృత్తం.
- ఉత్తమ చలన చిత్రానికి నంది అవార్డు (బంగారం) [6] [2]
మూలాలు
[మార్చు]- ↑ "Encyclopedia of Indian Cinema". Routledge. 10 July 2014.
- ↑ 2.0 2.1 "Director G.Ramineedu is no more".
- ↑ "Ramineedu Gutha".
- ↑ "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 February 2012.
- ↑ "Touchstone to Telugu tales".
- ↑ "CineRadham - See The Reality - Telugu Songs from cineradham.com - telugu music, mp3 songs, Audio Songs, videos and latest movies".