Jump to content

యశోదా రెడ్డి

వికీపీడియా నుండి

యశోదా రెడ్డి తెలుగు వారిలో కొందరి పేరు.

  • పాకాల యశోదారెడ్డి - ప్రముఖ రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులు.
  • డి.యశోదారెడ్డి - కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. రాజ్యసభ సభ్యురాలు.