Jump to content

యస్తికా భాటియా

వికీపీడియా నుండి
యస్తికా భాటియా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యాస్తికా హరీష్ భాటియా
పుట్టిన తేదీ (2000-11-01) 2000 నవంబరు 1 (వయసు 24)
వడోదర, గుజరాత్, భారతదేశం
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుస్లో లెఫ్ట్ - ఆర్మ్ ఆర్థోడాక్స్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 89)2021 30 సెప్టెంబరు - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 132)2021 21 సెప్టెంబరు - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2022 మార్చి 19 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 68)2021 7 అక్టోబరు - ఆస్ట్రేలియా తో
చివరి T20I2022 ఫిబ్రవరి 9 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
బరోడా మహిళ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళ టెస్ట్ మ్యాచ్ మహిళ వన్డే మహిళ టీ20
మ్యాచ్‌లు 1 11 3
చేసిన పరుగులు 22 319 49
బ్యాటింగు సగటు 11.00 29.00 16.33
100s/50s 0/0 0/2 0/0
అత్యధిక స్కోరు 19 64 26
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 5/– 0/–
మూలం: Cricinfo, 19 మార్చి 2022

యస్తికా భాటియా భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2021 సెప్టెంబరు 21న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. యస్తికా భాటియా ఐసీసీ మహిళా వన్డే కప్‌ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైంది.[1][2]

మహిళల ప్రపంచ కప్ 2022 యస్తికా భాటియా ప్రదర్శన

[మార్చు]

భారత్ వర్సస్ పాకిస్థాన్ - మ్యాచ్ లో ఆడలేదు

భారత్ వర్సస్ న్యూజిలాండ్ 28 పరుగులు

భారత్ వర్సస్ వెస్టిండీస్ 31 పరుగులు

భారత్ వర్సస్ ఇంగ్లాండ్ 8 పరుగులు

భారత్ వర్సస్ ఆస్ట్రేలియా 59 పరుగులు[3]

భారత్ వర్సస్ బంగ్లాదేశ్ 50 పరుగులు

భారత్ వర్సస్ దక్షిణాఫ్రికా 2 పరుగులు

మూలాలు

[మార్చు]
  1. Suryaa (జనవరి 6 2022). "మహిళల ప్రపంచకప్- 2022 టీమ్ ఇదే". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  2. The Times of India (జనవరి 9 2022). "Felt like the biggest day of my life: Yastika Bhatia on her selection to India's World Cup team a" (in ఇంగ్లీష్). Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Sakshi (మార్చి 19 2022). "ఆసీస్‌తో పోరు.. అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్‌..!". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)