Jump to content

యాంటీబయోటిక్

వికీపీడియా నుండి
స్టఫైలోకోకస్ ఆరెయస్ - ఆంటీబయాటిక్ టెస్ట్ ప్లేట్

యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియాను అడ్డుకునే పదార్థం. ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే అంటురోగాలను అడ్డుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇటువంటి అంటురోగాలకు చికిత్స చేయడంలో యాంటీబయోటిక్ మందులను విస్తృతంగా ఉపయోగిస్తారు.[1][2] ఈ మందుకు బ్యాక్టీరియాను చంపివేస్తాయి లేదా వాటి ఎదుగుదలను అడ్డుకుంటాయి. కొన్ని యాంటీబయోటిక్స్ యాంటీ ప్రోటోజోవల్ గుణాలను కూడా కలిగి ఉంటాయి.[3][4] యాంటీ బయోటిక్స్ జలుబు, ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్ల మీద తమ ప్రభావం చూపలేవు.[5] వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేసే మందులను యాంటీ బయోటిక్ అని కాకుండా యాంటీవైరల్ మందులు అంటారు.

మందులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Antibiotics". NHS. 5 June 2014. the original నుండి 18 జనవరి 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 January 2015.
  2. "Factsheet for experts". European Centre for Disease Prevention and Control. the original నుండి 21 December 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 December 2014.
  3. For example, metronidazole: "Metronidazole". The American Society of Health-System Pharmacists. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 July 2015.
  4. Chemical Analysis of Antibiotic Residues in Food. John Wiley & Sons, Inc. 2012. pp. 1–60. ISBN 978-1-4496-1459-1.
  5. ou=, c=AU; o=The State of Queensland; ou=Queensland Health (2017-05-06). "Why antibiotics can't be used to treat your cold or flu". www.health.qld.gov.au (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). the original నుండి 2020-08-09 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-05-13.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)