Jump to content

బెసిఫ్లోక్సాసిన్

వికీపీడియా నుండి
బెసిఫ్లోక్సాసిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
7-[(3R)-3-Aminoazepam-1-yl]-8-chloro-1-cyclopropyl-6-fluoro-4-oxo-1,4-dihydroquinoline-3-carboxylic acid
Clinical data
వాణిజ్య పేర్లు Besivance
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a610011
లైసెన్స్ సమాచారము US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes Ophthalmic
Identifiers
CAS number 141388-76-3
ATC code S01AE08
PubChem CID 10178705
ChemSpider 8354210
UNII BFE2NBZ7NX checkY
ChEMBL CHEMBL1201760
Chemical data
Formula C19H21ClFN3O3 
  • Fc1c(c(Cl)c2c(c1)C(=O)C(\C(=O)O)=C/N2C3CC3)N4CCCC[C@@H](N)C4
  • InChI=1S/C19H21ClFN3O3/c20-15-16-12(18(25)13(19(26)27)9-24(16)11-4-5-11)7-14(21)17(15)23-6-2-1-3-10(22)8-23/h7,9-11H,1-6,8,22H2,(H,26,27)/t10-/m1/s1
    Key:QFFGVLORLPOAEC-SNVBAGLBSA-N

బెసిఫ్లోక్సాసిన్ అనేది బ్యాక్టీరియా కండ్లకలక చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్.[1] ఇది బెసివాన్స్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1]

ఈ మందు వలన కంటి ఎర్రబడటం దీని సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] అలెర్జీ ప్రతిచర్యలును కలిగి ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది ఒక ఫ్లోరోక్వినోలోన్, డిఎన్ఎ టోపోయిసోమెరేస్‌లను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[2]

బెసిఫ్లోక్సాసిన్ 2009లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 5 మి.లీ. బాటిల్ ధర 210 అమెరికన్ డాలర్లుగా ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "DailyMed - BESIVANCE- besifloxacin suspension". dailymed.nlm.nih.gov. Archived from the original on 24 March 2021. Retrieved 10 January 2022.
  2. 2.0 2.1 2.2 "Besifloxacin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2021. Retrieved 10 January 2022.
  3. "Besivance Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 16 August 2021. Retrieved 10 January 2022.