డిక్లోక్సాసిలిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(2S,5R,6R)-6-{[3-(2,6-dichlorophenyl)-5-methyl- oxazole-4-carbonyl]amino}-3,3-dimethyl-7-oxo-4-thia- 1-azabicyclo[3.2.0]heptane-2-carboxylic acid | |
Clinical data | |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a685017 |
ప్రెగ్నన్సీ వర్గం | B2 (AU) B (US) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (US) |
Routes | ఓరల్ |
Pharmacokinetic data | |
Bioavailability | 60 నుండి 80% |
Protein binding | 98% |
మెటాబాలిజం | హెపాటిక్ |
అర్థ జీవిత కాలం | 0.7 గంటలు |
Excretion | మూత్రపిండ, పైత్యరసం |
Identifiers | |
CAS number | 3116-76-5 |
ATC code | J01CF01 QJ51CF01 |
PubChem | CID 18381 |
DrugBank | DB00485 |
ChemSpider | 17358 |
UNII | COF19H7WBK |
KEGG | D02348 |
ChEBI | CHEBI:4511 |
ChEMBL | CHEMBL893 |
Chemical data | |
Formula | C19H17Cl2N3O5S |
(what is this?) (verify) |
డిక్లోక్సాసిలిన్ అనేది స్టెఫిలోకాకల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్.[1] ఇందులో సెల్యులైటిస్, ఆస్టియోమైలిటిస్, న్యుమోనియా ఉండవచ్చు.[2] ఇది పెన్సిలినేస్ నిరోధక వ్యాధిలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఎంఆర్ఎస్ఎ కి ఇది ప్రభావవంతంగా ఉండదు.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
ఈ మందు వలన వికారం, అతిసారం, దద్దుర్లు, అలెర్జీ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] అనాఫిలాక్సిస్, <i id="mwJQ">క్లోస్ట్రిడియం డిఫిసిల్</i> డయేరియా, తక్కువ తెల్ల రక్త కణాలు వంటివి ఇతర దుష్ప్రభావాలుగా ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం సాపేక్షంగా సురక్షితమైనదిగా కనిపిస్తుంది, కానీ బాగా అధ్యయనం చేయబడలేదు.[4] ఇది β-లాక్టమ్ యాంటీబయాటిక్, పెన్సిలిన్.[3] ఇది బాక్టీరియల్ సెల్ గోడతో జోక్యం చేసుకోవడం ద్వారా పనిచేస్తుంది.[3]
డిక్లోక్సాసిలిన్ 1961లో పేటెంట్ పొందింది. 1968లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 500 mg 40 మాత్రల ధర 30 అమెరికన్ డాలర్లుగా ఉంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ ఇక్కడికి దుముకు: 1.0 1.1 1.2 "Dicloxacillin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2021. Retrieved 24 December 2021.
- ↑ "289107 DICLOXACILLIN MYLAN 500 dicloxacillin (as sodium) 500 mg capsule bottle". Archived from the original on 11 January 2022. Retrieved 24 December 2021.
- ↑ ఇక్కడికి దుముకు: 3.0 3.1 3.2 3.3 3.4 "Dicloxacillin". LiverTox: Clinical and Research Information on Drug-Induced Liver Injury. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. 2012. Archived from the original on 28 August 2021. Retrieved 24 December 2021.
- ↑ "Dicloxacillin Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2020. Retrieved 24 December 2021.
- ↑ Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 491. ISBN 9783527607495. Archived from the original on 2021-05-20. Retrieved 2020-12-01.
- ↑ "Dicloxacillin Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 6 February 2017. Retrieved 24 December 2021.