యార్లగడవారిపాలెం (కంకిపాడు)
Appearance
యార్లగడవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
యార్లగడ్డవారిపాలెం కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]శ్రీవరిసాగు ఉత్తమ విధానమనియూ, దిగుబడులు గణనీయముగా పెరుగుననియూ, ఖర్చులు తగ్గించుకోవచ్చుననియూ ఈ గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతు దిరిశన సముద్రాలు, గత పదేళ్ళుగా నిరూపించుచున్నారు. ఈ సాగులో 60% నీరు ఆదా చేయవచ్చు. నారు 80% ఆదా అవుతుంది. దిగుబడి 20% పెరుగుతుంది. రాష్ట్రంలో క్రమం తప్పకుండా శ్రీవరి సాగు చేయటం ఇదే ప్రథమం అని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఉషారాణి నిరుడు ఈ పొలం సందర్శించి చెప్పారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కృష్ణా జులై 25, 2013, 7వ పేజీ., & ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జులై-30; 1వపేజీ.