యాళ్లూరి వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాళ్లూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (24 March 2019). "తీర్పు-మార్పు". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  2. Sakshi (2019). "గిద్దలూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.