Jump to content

యాసలు

వికీపీడియా నుండి


యాసలు అనేది యాస/మాండలిక పదాలు మరియు పదబంధాల కోసం క్రౌడ్‌సోర్స్ చేయబడిన తెలుగు ఆన్‌లైన్ నిఘంటువు.[1] వెబ్‌సైట్ 2020 సంవత్సరంలో స్థాపించబడింది.

సమాచారం

[మార్చు]

ప్రస్తుత కంటెంట్‌లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతాలతో పాటు కర్ణాటక మరియు తమిళనాడు ప్రాంతాల నుండి తెలుగు మాండలికాలు మరియు యాస పదాలు ఉన్నాయి.

బాహ్య లింకులు

[మార్చు]

యాసలు

సూచనలు

[మార్చు]
  1. yaasalu, yaasalu. [www.yaasalu.com/maagurinchi "yaasalu"]. www.yaasalu.com/maagurinchi. Retrieved 9 April 2024. {{cite web}}: Check |url= value (help)
"https://te.wikipedia.org/w/index.php?title=యాసలు&oldid=4193617" నుండి వెలికితీశారు