యివాన్ కైనుకు

వికీపీడియా నుండి
(యివోన్నే కైనుకు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యివాన్ కైనుకు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యివాన్ జోన్ కైనుకు
పుట్టిన తేదీ1968 (age 55–56)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 95)1992 జనవరి 11 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 57)1992 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1992 జనవరి 20 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984/85–1991/92ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 2 22 19
చేసిన పరుగులు 23 4 278 143
బ్యాటింగు సగటు 2.00 18.53 11.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 23* 4 44 25
వేసిన బంతులు 90 72 2,069 911
వికెట్లు 1 0 55 21
బౌలింగు సగటు 50.00 20.38 21.23
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/50 5/45 6/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 9/– 1/–
మూలం: CricketArchive, 29 April 2021

యివాన్ జోన్ కైనుకు (జననం 1968) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

యివాన్ జోన్ కైనుకు 1968లో న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1992లో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 2 వన్డే ఇంటర్నేషనల్స్[4] ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Yvonne Kainuku Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "Yvonne Kainuku Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "NZ-W vs ENG-W, England Women tour of New Zealand 1991/92, 1st Test at Auckland, January 11 - 14, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "NZ-W vs AUS-W, Shell Tri-Series 1991/92, 3rd Match at Wellington, January 19, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  5. "Player Profile: Yvonne Kainuku". CricketArchive. Retrieved 29 April 2021.

బాహ్య లింకులు[మార్చు]