Jump to content

యువ (సంవత్సరం)

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

యువ తెలుగు సంవత్సరాలలో తొమ్మిదవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం భావ, తర్వాత సంవత్సరం దాత. యువ అనేది బలానికి ప్రతీక ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ.. 1875 - 1876, 1935-1936, 1995-1996లో వచ్చిన తెలుగు సంవత్సరానికి యువ అని పేరు.

1995 : యువ నామ సంవత్సరం 1 ఏప్రిల్ 1995 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  20 మార్చి 1996 బుధవారం ధాత నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "యువ"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
9 యువ 15-16 75-76 135-136 195-196 255-256 315-316 375-376 435-436 495-496 555-556 615-616 675-676 735-736 795-796 855-856 915-916 975-976 1035-1036 1095-1096 1155-1156 1215-1216 1275-1276 1335-1336 1395-1396 1455-1456 1515-1516 1575-1576 1635-1636 1695-1696 1755-1756 1815-1816 1875-1876 1935-1936 1995-1996 2055-2056 2115-2116 2175-2176 2235-2236 2295-2296 2355-2356 2415-2416 2475-2476 2535-2536 2595-2596 2655-2656 2715-2716 2775-2776

సంఘటనలు

[మార్చు]

శ్రీ శ్రీ శ్రీ వైంకుంఠ నారాయణులు యువ నామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం హస్త నక్షత్రమందు దశమీ తిథిలో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ క్షేత్రం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో అవతరించిరి.

యువ‌వ‌ర్షే సిత‌ జ్యేష్ఠే హ‌స్తాభే ద‌శ‌మీ తిధౌ*

  • శ్రీమ‌ద‌ష్టాక్ష‌రీ క్షేత్ర‌ జాతం నారాయ‌ణం భ‌జే*

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 397.