Jump to content

రంజీతా కోలి

వికీపీడియా నుండి

రంజీతా కోలి (జననం 9 మే 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భరత్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4]


మూలాలు

[మార్చు]
  1. "Bharatpur Lok Sabha Election Result 2019: BJP's Ranjeeta Koli victorious against Congress' Abhijeet Jatav". Daily News and Analysis. 23 May 2019. Retrieved 24 May 2019.
  2. Tiwari, Rituraj (1 May 2019). "Bharatpur: A battle of Dalits in the Jat belt of Rajasthan". Rituraj Tiwari. The Economic Times. Retrieved 18 March 2020.
  3. "पहले तीन बार ससुर, अब बहू बनी सांसद". Patrika. 24 May 2019. Retrieved 18 March 2020.
  4. "जानलेवा हमले की निंदा: सांसद रंजीता कोली पर किए जानलेवा हमला की कोली समाज ने निंदा की". Dainik Bhaskar (in హిందీ). 2021-11-14. Retrieved 2022-02-06.