రఘుపతి రాఘవ రాజారామ్
Appearance
రఘుపతి రాఘవ రాజారామ్ అనునది హిందూ మతానికి చెందిన ఒక ప్రముఖ భక్తి గీతం, ఈ గీతం మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన గీతం[1]. విష్ణు దిగంబర్ పలుస్కర్ ఈ గీతానికి చాలా సాధారణమైన సంగీతాన్ని సమకూర్చారు, [2] ఉప్పు సత్యాగ్రహం సమయంలో దండి వరకు 241 మైలు నడిచినటు వంటి సందర్భాలలో గాంధీ, అతని అనుచరులు ఈ గీతాన్ని ఆలపించారు.[3]
రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్
సుందర విగృహ మెఘఃశౄమ్
గంగ తులసి సాలగరామ్
- హిందీ
- रघुपति राघव राजाराम
- पतित पावन सीताराम ॥
- सुंदर विग्रह मेघश्याम
- गंगा तुलसी शालग्राम ॥
- भद्रगिरीश्वर सीताराम
- भगत-जनप्रिय सीताराम ॥
- जानकीरमणा सीताराम
- जयजय राघव सीताराम ॥
- रघुपति राघव राजाराम
- पतित पावन सीताराम ॥
- रघुपति राघव राजाराम पतित पावन सीताराम ॥
వాస్తవ సాహిత్యం
[మార్చు]- రఘుపతి రాఘవ రాజారామ్
- పతిత పావన సీతారామ్
- సుందర విగ్రహ మేఘశ్యామ్
- గంగ తులసి సాలగ్రామ్
- భద్ర గిరీశ్వర సీతారామ్
- భక్త జనప్రియ సీతారామ్
- జానకి రమణ సీతారామ్
- జయ జయ రాఘవ సీతారాం
- జయ రఘునందన జయ సీతారామ్
- జానకి వల్లభ సీతారామ్
- "కొన్నిసార్లు చివరి రెండు వరుసలు కలుపుతారు":
- ఆంగ్లము
- Raghupati raghava rajaram
- Patita paavana sitaram
- Sundara vigraha meghashyam
- Ganga tulasi salagram
- Bhadra girishwara sitaram
- Bhakata janapriya sitaram
- Janaki ramana sitaram
- Jaya jaya raghava sitaram
కొన్ని సార్లు ఈ క్రింది విధంగా చదువుతారు.
जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम
మూలాలు
[మార్చు]- ↑ Dalton, Dennis (1993). Mahatma Gandhi: Nonviolent Power in Action. Columbia University Press. p. 109. ISBN 0-231-12237-3.
- ↑ Sinha, Manjari (2008-08-08). "Tuned to excellence". The Hindu. Archived from the original on 2018-12-25. Retrieved 2009-04-27.
- ↑ "Dandi: Salt March". Lal, Vinay. University of California, Los Angeles. Retrieved 2007-11-16.