రఘుబీర్ సింగ్ (అశ్వికుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Medal record
అశ్వికుడు
Competitor for  భారతదేశం
ఆసియా క్రీడలు
స్వర్ణము 1982 న్యూఢిల్లీ వ్యక్తిగత ఈవెంట్
స్వర్ణము 1982 న్యూఢిల్లీ టీం ఈవెంట్
కాంస్యం 1986 సియోల్ టీం డ్రెస్సేజ్
కాంస్యం 1986 సియోల్ టీం ఈవెంటింగ్

రఘుబీర్ సింగ్ భారతీయ గుర్రపు స్వారీ క్రీడాకారుడు. అతను సాధించిన విజయాలకు గాను 1982లో అర్జున అవార్డు అందుకున్నాడు.[1] 1983లో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నాడు.[2] 1982లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి వ్యక్తిగత పోటీలలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లాకు చెందినవాడు. ఆయన భారత సైన్యం దఫాదార్ గా పనిచేశాడు.

ఆయన రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలోని పటోడా గ్రామానికి చెందినవాడు.

మూలాలు

[మార్చు]
  1. "List of Arjuna Awardees" (PDF). Archived from the original (PDF) on February 12, 2024. Retrieved June 3, 2024.
  2. "Padma Shri Award Winners List". Archived from the original on June 3, 2024. Retrieved June 3, 2024.

బాహ్య లింకులు

[మార్చు]