రఘు శర్మ
Jump to navigation
Jump to search
రఘు శర్మ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మంత్రిగా పనిచేశారు.
రఘు శర్మ | |
---|---|
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి | |
Assumed office 2021 అక్టోబరు 7 | |
అంతకు ముందు వారు | రాజీవ్ సతావ్ |
రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి | |
In office 2018 డిసెంబరు 24 – 2021 నవంబరు 19 | |
అంతకు ముందు వారు | చరణ్ సమీర్ |
తరువాత వారు | ప్రసాద్ లాల్ మీనా |
రాజస్థాన్ శాసనసభ్యుడు | |
నియోజకవర్గం | అజ్మీర్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1958 జులై 26 అజ్మీర్, రాజస్థాన్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | వీణ శర్మ |
సంతానం | సాగర్ శర్మ స్వాతి శర్మ |
కళాశాల | రాజస్థాన్ విశ్వవిద్యాలయం |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
[మార్చు]రఘు శర్మ కేక్రి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రఘు శర్మ 2018లో అజ్మీర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు.[1][2][3] రఘు శర్మ 2008-2013 మధ్య రాజస్థాన్ శాసనసభలో చీఫ్ విప్‌గా కూడా పనిచేశాడు.[4]
నిర్వహించిన పదవులు
[మార్చు]సంవత్సరం | స్థానం [5][6] |
---|---|
2008-13 | , కేకి నియోజకవర్గ శాసనసభ్యుడు
|
2018 | అజ్మీర్ నుండి ఉప ఎన్నికలో 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
|
2018–2021. | కేక్రి ( అసెంబ్లీ నియోజకవర్గం) నుండి పదిహేనవ రాజస్థాన్ శాసనసభ సభ్యుడు.
|
మూలాలు
[మార్చు]- ↑ "Rajasthan Election 2018". Rajasthan Patrika.
- ↑ "Ajmer Lok Sabha Bypoll 2018 Result : Congress' Raghu Sharma Sweeps Bypoll, Gets 605023 votes". India.com. 1 February 2018. Retrieved 1 February 2018.
- ↑ "Raghu Sharma to pose difficulty for Gehlot?". The Times of India. 17 November 2011. Retrieved 1 February 2018.
- ↑ "Dr. Raghu Sharma MP biodata Ajmer | ENTRANCEINDIA". 28 December 2018. Archived from the original on 17 నవంబరు 2023. Retrieved 17 నవంబరు 2023.
- ↑ "Members : Lok Sabha". 164.100.47.194.
- ↑ "Rajasthan Legislative Assembly". rajassembly.nic.in.