రజనీ వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రజనీ వేణుగోపాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రజనీ వేణుగోపాల్
జననం (1969-05-28) 1969 మే 28 (వయస్సు 53)
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
International information
టెస్టు అరంగ్రేటం (cap 29) 7 మార్చి 1985 v న్యూజీలాండ్
చివరి టెస్టు 10 డిసెంబరు 1995 v ఇంగ్లాండ్
ODI debut (cap 31) 15 మార్చి 1985 v న్యూజీలాండ్
చివరి వన్డే 5 డిసెంబరు 1995 v ఇంగ్లాండ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ అంతర్జాతీయ వన్డే
మ్యాచులు 6 9
చేసిన పరుగులు 258 92
బ్యాటింగ్ సరాసరి 25.80 13.14
100s/50s 0/3 0/1
అత్యధిక స్కోరు 58 54
బౌలింగ్ చేసిన బంతులు 66
వికెట్లు 0
బౌలింగ్ సరాసరి
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0
ఉత్తమ బౌలింగ్
క్యాచులు/స్టంపులు 2/0 1/0
Source: CricketArchive, 18 సెప్టెంబరు 2009

రజనీ వేణుగోపాల్ (జననం 28 మే 1969) తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. టెస్ట్, అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.[1] కుడిచేతి వాటం బ్యాటర్, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలరైన రజనీ భారతదేశం తరపున ఆరు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడింది.[2]

జననం[మార్చు]

రజనీ 1969 మే 28న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

టెస్ట్[మార్చు]

1985, మార్చి 7 నుండి 11 వరకు కటక్ పట్టణంలో న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసింది. ఆ మ్యాచ్ లో రజనీ 23 పరుగులు సాధించింది.[3] 1995 డిసెంబరు 10 నుండి 13 వరకు హైదరాబాదులో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[4]

అంతర్జాతీయ వన్డే[మార్చు]

1985, మార్చి 15న పాట్నాలో న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసింది. ఆ మ్యాచ్ లో రజనీ 4 పరుగులు సాధించింది.[5] 1995 డిసెంబరు 5న లక్నోలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]

మూలాలు[మార్చు]

  1. "Rajani Venugopal". CricketArchive. Archived from the original on 2021-06-28. Retrieved 2022-06-23.
  2. "Rajani Venugopal". Cricinfo. Archived from the original on 2021-08-11. Retrieved 2022-06-23.
  3. "Full Scorecard of NZ Women vs IND Women 2nd Test 1984/85 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-03. Retrieved 2022-06-23.
  4. "Full Scorecard of IND Women vs ENG Women 3rd Test 1995/96 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-28. Retrieved 2022-06-23.
  5. "Full Scorecard of NZ Women vs IND Women 5th ODI 1984/85 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-17. Retrieved 2022-06-23.
  6. "Full Scorecard of ENG Women vs IND Women 4th ODI 1995/96 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-28. Retrieved 2022-06-23.