Jump to content

రణేంద్ర ప్రతాప్ స్వైన్

వికీపీడియా నుండి
రాణేంద్ర ప్రతాప్ స్వైన్
రణేంద్ర ప్రతాప్ స్వైన్


ప్రొటెం స్పీకర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 జూన్ 2024 - 18 జూన్ 2024

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012 - ప్రస్తుతం
1990 - 2009
నియోజకవర్గం అతగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం 1954
రాధాగోవిందపూర్, అథాగర్, కటక్ జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
నివాసం భువనేశ్వర్, ఒడిశా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజేంద్ర ప్రతాప్ స్వైన్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అతగఢ్ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒడిశా 17వ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా జూన్ 14న ప్రమాణస్వీకారం చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. EENADU (15 June 2024). "ప్రొటెం స్పీకర్‌గా రాణేంద్ర". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. The Economic Times (14 June 2024). "Ranendra Pratap Swain takes oath as Pro-tem Speaker of Odisha assembly". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. ABP News (14 June 2024). "Odisha: 8-Time MLA Ranendra Pratap Swain Takes Oath As Pro-tem Speaker Of State Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.