రత్నగిరి రహస్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రత్నగిరి రహస్యం
(1957 తెలుగు సినిమా)

రత్నగిరి రహస్యం సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఆర్.పంతులు
తారాగణం శివాజీ గణేశన్,
జమున,
నంబియార్,
వీరప్ప,
సారంగపాణి,
టి.ఆర్.రాజకుమారి
సంగీతం ఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప
నేపథ్య గానం ఘంటసాల వేంకటేశ్వరరావు,
పి.సుశీల,
కె.రాణి,
రమోలా
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఇహలోకమే ఇది గానమే నిను చూడ నామది పాడె - ఘంటసాల,పి.సుశీల
  2. కల్యాణం మన కల్యాణం రాజ కల్యాణ వైభోగం - ఘంటసాల,పి.సుశీల
  3. నాటు రాజా అయ్యా నాటురా కొంచెం నాగరీకం - కె.రాణి, రమోలా
  4. యమునా ముఖమున్ కనవే నీ కలుకా పరాకడేలో - పి.సుశీల
  5. యవ్వనమే ఈ యవ్వనమే అద్భుతరాగం అంది ఫలించు - కె.రాణి,రమోలా
  6. అందాల పిల్లమీద ఆశలు పడతావా పేరాశలు పడతావా -
  7. ఆనందం మనకానందం రాజకుమారి పరిణయవేళ -
  8. కన్నెపాట నా కళ్ళపాట ఎంచి ఎంచి నిన్నుచేరే పిల్లపాట -
  9. ధారుణిలో ఎల్లరూ ఉన్ననూ ఎన్నడూ తల్లిదండ్రులై (పద్యం) - ఘంటసాల
  10. రారాదా ఓయి రారాదా బాలమయూరి చేరువచేరి - యమున బృందం
  11. వేవేల జేజేలు వేవేల జేజేలు భూవల్లభా విరిబోణి -
  12. వీరాధివీరా శూరాధిశూరా జోరైన సుబ్బాయి రారా బలే -

మూలాలు[మార్చు]