Jump to content

రధయాత్ర

వికీపీడియా నుండి
రధయాత్ర
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం డా.రాజశేఖర్ ,
రోజా
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రథయాత్ర 1997 జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. భార్గత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎస్.గోపాల రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు .రాజశేఖర్, రోజా, దగ్గుబాటి రాజా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • డాక్టర్ రాజశేఖర్
  • రోజా
  • కస్తూరి
  • దగ్గుబాటి రాజా
  • చిన్నా
  • మంజు భార్గవి
  • అంజు అరవింద్
  • కాస్ట్యూమ్స్ కృష్ణ
  • తనికెళ్ళ భరణి
  • వినూ చక్రవర్తి
  • డిల్లీ గణేష్
  • రాశంకర్
  • ముక్కా నరసింగరావు
  • అశోక్ కుమార్
  • ఆర్.వి.ప్రసాద్
  • అచ్యుత్ రెడ్డి
  • దాము
  • తంబు
  • శ్రీరామమూర్తి
  • అమరనాథ్
  • గిరి
  • విశ్వేశ్వరరావు
  • ఏచూరి
  • ప్రహ్లాదరాజు
  • విక్రమ్
  • కోటేశ్వరరావు
  • గజేంద్ర
  • విశాఖ శ్యామల
  • షర్మిలి
  • మాస్టర్ ఆదిత్య
  • బేబీ మోనీషా.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదo,దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • కధ: భార్గవ్ ఆర్ట్స్ యూనిట్
  • మాటలు: గణేష్ పాత్రో
  • పాటలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి,వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • నేపథ్య గానం: మనో, స్వర్ణలత, సుజాత, వందేమాతరం శ్రీనివాస్, గోపాల్, గోపకుమార్
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: సి హెచ్.రమణరాజు
  • సంగీతం: విద్యాసాగర్
  • ఎడిటింగ్:తాతా సురేష్
  • ఆర్ట్: కె.వి.రమణ
  • నృత్యాలు: డి.కె.ఎస్.బాబు, కృష్ణారెడ్డి
  • ఫైట్స్: సాహుల్
  • కో డైరెక్టర్: సూరపనేని రాధాకృష్ణ, పూసల రాధా
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రంగారెడ్డి
  • నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి
  • నిర్మాణ సంస్థ: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల:25:07:1997.

పాటల జాబితా

[మార్చు]

1.ఏందిర మీ రథయాత్ర రాజకీయ జాతర, గానం.వందేమాతరం శ్రీనివాస్, రచన:

2.మచ్చఉన్న పిల్లకు మచ్చికైన మావయ్యా, గానం.మనో, రచన:

3.చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ చికు చికుపుల్ల ఆడినా, గానం.

4.అదిగో అందాల నగరి నాలో కదిలే శృంగార, గానం.గోపకుమార్, సుజాత, రచన:

మూలాలు

[మార్చు]
  1. "Radhayathra (1997)". Indiancine.ma. Retrieved 2022-06-07.
"https://te.wikipedia.org/w/index.php?title=రధయాత్ర&oldid=4592930" నుండి వెలికితీశారు