భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
స్వరూపం
పరిశ్రమ | సినిమా నిర్మాణ సంస్థ |
---|---|
స్థాపన | మద్రాసు, భారతదేశం |
స్థాపకుడు | ఎస్. గోపాలరెడ్డి |
ప్రధాన కార్యాలయం | భారతదేశం |
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఒక తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ. ఎస్. గోపాలరెడ్డి దీనిని స్థాపించాడు. ఈ సంస్థ ఎక్కువగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో సినిమాలను నిర్మించింది. అతనితో పాటు టి.ఎల్.వి.ప్రసాద్, పి.సాంబశివరావు, సంతాన భారతి, ఎ.కోదండరామిరెడ్డి మొదలైన వారు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలకు దర్శకులుగా పనిచేశారు.
చక్రవర్తి, జె.వి.రాఘవులు,కె.వి.మహదేవన్, ఎస్.బాలకృష్ణ, విద్యాసాగర్, ఇళయరాజా, మాధవపెద్ది సురేష్, వందేమాతరం శ్రీనివాస్ మొదలైన సంగీత దర్శకులు, బాలకృష్ణ, నాగార్జున, కమల్ హాసన్, మురళీమోహన్, భానుచందర్, సుమన్, అర్జున్, సురేష్, రాజశేఖర్, వడ్డే నవీన్, సుహాసిని, పూర్ణిమ, రాధ, విజయశాంతి, రోజా, రంభ, రజని, మీనా, సీత, సుకన్య, మహేశ్వరి, నిరోషా, వెన్నెల మొదలైన నటీనటులు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలలో పనిచేశారు.
మూలాలు
[మార్చు]- ↑ web master. "Bhargav Art Productions". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Manishiko Charitra (T.L.V. Prasad) 1983". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Mukku Pudaka (Kodi Ramakrishna) 1983". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Mangamma Gari Manavadu (Kodi Ramakrishna) 1984". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Aparadhi (Parvataneni Sambasiva Rao) 1984". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Maa Pallelo Gopaludu (Kodi Ramakrishna) 1985". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Mannemlo Monagadu (Kodi Ramakrishna) 1986". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Muddula Krishnayya (Kodi Ramakrishna) 1986". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Muvva Gopaludu (Kodi Ramakrishna) 1987". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Murali Krishnudu (Kodi Ramakrishna) 1988". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Muddula Mavayya (Kodi Ramakrishna) 1989". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Muddula Menalludu (Kodi Ramakrishna) 1990". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Madhuranagarilo (Kodi Ramakrishna) 1991". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Allari Pilla (Kodi Ramakrishna) 1992". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Mahanadhi (Santana Bharathi) 1994". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Matho Pettukoku (A. Kodandarami Reddy) 1995". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Radhayathra (Kodi Ramakrishna) 1997". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Maa Balaji (Kodi Ramakrishna) 1999". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.