ముద్దుల మావయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దుల మావయ్య
(1989 తెలుగు సినిమా)
Mmavayya.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎస్. గోపాలరెడ్డి
తారాగణం బాలకృష్ణ
విజయశాంతి
సంగీతం కె. వి. మహదేవన్
సంభాషణలు గణేష్ పాత్రో
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ముద్దుల మావయ్య 1989లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు చిత్రం. బాలకృష్ణ, సీత, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

బాలకృష్ణ చెల్లెలును ఒకడు నమ్మించి గర్భవతిని చేస్తాడు. తర్వాత పెళ్ళాడటానికి నిరాకరిస్తాడు. అతటి ఆట బాలకృష్ణ ఎలా కట్టించాడన్నది కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • నే రాజా, కులాసా నాది
  • మామయ్య అన్న పిలుపు, మా ఇంటా ముద్దులకు పొద్దుపొడుపు

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]