రబీ పంట శరదృతువులో నాటిన మరియు శీతాకాలం సీజన్ లో కోతకు వచ్చే వ్యవసాయ పంటలను సూచిస్తుంది. రబీ అనే పదం అరబిక్ పదమైన వసంతరుతువు (spring) నుండి ఉద్భవించింది. ఈ పదాన్ని భారత ఉపఖండంలో ఉపయోగిస్తున్నారు.
గోధుమ
బార్లీ
బఠానీ
శనగలు
మదన గింజ
ఖరీఫ్