రమణ (2002 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమణ
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వరరావు
నిర్మాణం నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు
రచన శివనాగేశ్వరరావు
తారాగణం రాజేంద్రబాబు,
మహి,
బ్రహ్మానందం
చంద్రమోహన్,
తనికెళ్ళ భరణి,
వై.విజయ,
గిరిబాబు
సంగీతం మహర్షి
నిర్మాణ సంస్థ న్యూ స్టార్ మూవీస్
విడుదల తేదీ ఫిబ్రవరి 22, 2002
నిడివి 127 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


రమణ న్యూస్టార్ మూవీస్ బ్యానర్ పై 2002, ఫిబ్రవరి 22వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు.[1]

నటీనటులు[మార్చు]

  • రాజేంద్రబాబు
  • మాహి
  • బ్రహ్మానందం
  • తనికెళ్ళ భరణి
  • చంద్రమోహన్
  • జి.వి.ప్రతాప్ సింగ్
  • సుధ
  • గిరిబాబు
  • మల్లికార్జునరావు
  • చలపతిరావు

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Ramana (K. Siva Nageswara Rao) 2002". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.